సైడ్ యాంగిల్ లో ఎద అందాలను చూపిస్తూ రెచ్చిపోయిన అనుపమ.. మండిపడుతున్న నెటిజన్స్?

టాలీవుడ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.మొదట అ ఆ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే భారీగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ని ఏర్పరచుకుంది.

మొదటి సినిమాలో తన అందం అభినయంతో కట్టిపడేసిన ఈ బ్యూటీ అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది.

మొదటి సినిమా తర్వాత అనుపమ పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే.

అందం అభినయం కలగలసిన హీరోయిన్లలో అనుపమ కూడా ఒకరు.తెలుగు సినిమా ఇండస్ట్రీలో అందం అభినయం అన్నీ ఉన్నా కూడా చాలామంది హీరోయిన్లకు అవకాశాలు మాత్రం రావడం లేదు.

అటువంటి వారిలో అనుపమ కూడా ఒకరు.ఆవకాశాలు రాకపోవడంతో అనుపమ అడపాదడపా సినిమాలలో నటిస్తోంది.

ఇది ఇలా ఉంటే ఇటీవలె అనుపమ కార్తికేయ 2 సినిమాతో ప్రేక్షకులను పలకరించింది.

ఇందులో నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా దించిన విషయం తెలిసిందే.గత ఏడాది విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలవడంతోపాటు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.

"""/" / తరువాత నిఖిల్ తో కార్తికేయ 2 సినిమా తర్వాత 18 పేజెస్ సినిమాలో ఈ సినిమా కూడా విడుదల అయ్యి మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

ప్రస్తుతం ఈ రెండు సినిమాల సక్సెస్ నువ్వు ఎంజాయ్ చేస్తున్న అనుపమాకు చేతిలో అవకాశాలు ఏమీ లేవు.

దీంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ హాట్ ఫోటోషూట్లు చేస్తోంది.ఈ మధ్యకాలంలో అనుపమ సోషల్ మీడియాలో ఫుల్ హ్యాపీగా ఉండడంతో పాటు తరచూ అభిమానులతో ముచ్చటిస్తోంది.

"""/" / అంతే కాకుండా తరచుగా హాట్ ఫోటో షూట్ చేస్తూ తనను ఫాలో అయ్యే వారి సంఖ్య అంతకంతకు పెంచుకుంటుంది ఈ బ్యూటీ.

ఇది ఇలా ఉంటే తాజాగా అనుపమ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలు షేర్ చేసింది.

ఆ ఫోటోలలో అనుపమ చీర కట్టుకొని సైడ్ యాంగిల్ లో నుంచి తన ఎద అందాలను చూపిస్తూ హాట్ గా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.

ఆ ఫోటోలని చూసిన నెటిజన్స్ మండిపడుతున్నారు.అందాల ఆరబోతకు నో అనే అనుపమ ఇలా అందాలను ఆరబోస్తూ ఫోటో షూట్ చేయడంతో అభిమానులు మండిపడుతున్నారు.

ఏపీలో వేసిన సిట్ వేస్ట్.. సీపీఐ నేత నారాయణ కీలక వ్యాఖ్యలు