తెల్ల చీర, మల్లెపూలతో కవ్విస్తున్న ముద్దుగుమ్మ
TeluguStop.com
ప్రేమమ్ అనగానే సౌత్ ఇండియా ప్రేక్షకులందరికీ కూడా అనుపమ పరమేశ్వరన్ గుర్తుకు వస్తుంది అనడం లో సందేహం లేదు.
ఆ తర్వాత ఆమె ఎన్నో సినిమాల్లో నటించింది.అయినా కూడా ఇంకా ఆమె ను ప్రేమమ్ హీరోయిన్ గానే చూస్తారు అంటే ఆ సినిమా ఆమె కు ఎంతగా గుర్తింపు ను తెచ్చిపెట్టిందో చెప్పనక్కర్లేదు.
తెలుగు లో ప్రస్తుతం వరుసగా సినిమా లు చేస్తున్న ఈ అమ్మడికి కార్తికేయ 2 సినిమా తో మంచి సక్సెస్ తగ్గింది.
రూ.100 కోట్ల కు పైగా వసూళ్ల ను ఆ సినిమా సొంతం చేసుకున్న నేపథ్యం లో అనుపమ పరమేశ్వరన్ కెరీర్ లో రూ.
100 కోట్ల సినిమా పడ్డట్లు అయింది.ఇప్పుడు అందరి దృష్టి ఆమె తదుపరి సినిమాలపై ఉంది.
స్కిన్ షో కి ఎప్పుడు దూరంగా ఉండే అనుపమ పరమేశ్వరన్ రెగ్యులర్ గా తన క్యూట్ అందాల ఫోటో లను షేర్ చేస్తూ ఉంటుంది.
స్కిన్ మొత్తం కవర్ చేస్తూ ఆమె ఫోటో షూట్ చేసినా కూడా అభిమానులు వాటిని చూసి ఎంజాయ్ చేస్తూ తెగ షేర్ చేస్తూ ఉంటారు.
తాజాగా ఈ అమ్మడు తెల్ల చీర కట్టుకొని మల్లె పూలు పెట్టుకొని ఫోటోలకు ఫోజులిచ్చింది.
ఈ ఫోజుల్లో అనుపమ పరమేశ్వరన్ ని చూస్తూ ఉంటే చాలా బాగుంది అనిపిస్తుంది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఈ అమ్మడికి స్టార్ హీరో ల నుండి ఆఫర్లు ఎందుకు రావడం లేదో అర్థం కావటం లేదంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మొత్తానికి ఈ అమ్మడు ఈ కొత్త ఫోటో లతో తన అభిమానుల సంఖ్య ను అలాగే సోషల్ మీడియా లో తన ఫాలోవర్స్ సంఖ్య ను భారీగా పెంచుకునే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అనుపమ పరమేశ్వరన్ తెలుగు లో ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తుంది.అంతే కాకుండా తమిళం మరియు ఇతర భాషల్లో కూడా ఆమె బిజీ బిజీగానే ఉంది.
కార్తికేయ 2 సినిమా తర్వాత అంతకు మించి అన్నట్లుగా ఆమెకు ఆఫర్లు వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
గేమ్ ఛేంజర్ పై కావాలనే నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తున్నారా.. వాళ్ల కష్టం గురించి ఆలోచించరా?