ఆ తప్పు చేశా అని ఫీల్ అవుతున్న హాట్ హీరోయిన్
TeluguStop.com
టాలీవుడ్ లోకి మజ్ను సినిమాతో ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ టైంలోనే అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్, గోపిచంద్ లాంటి స్టార్ హీరోలతో జత కట్టె అవకాశాన్ని మలయాళీ బ్యూటీ అనూ ఇమాన్యూయేల్ సొంతం చేసుకుంది.
అయితే ఈ భామ బ్యాడ్ లుక్ కొద్ది పెద్ద హీరోలతో అవకాశాలు సొంతం చేసుకున్న కూడా ఎ ఒక్క సినిమా కూడా ఆమెకి సక్సెస్ ఇవ్వలేదు.
అయిన కూడా దర్శకులు ఈ భామనే హీరోయిన్ గా తీసుకోవడానికి మొదట్లో ఆసక్తి చూపించారు.
బోల్డ్ గా కనిపించడానికి, అందాల ప్రదర్శనకి ఎ మాత్రం అభ్యంతరం చెప్పకపోవడంతో అను ఇమాన్యూయేల్ పై అందరూ ఆసక్తి చూపించారు.
అయితే తెలుగులో మజ్ను తర్వాత ఆమె సినిమా అన్ని సినిమాలు ఇంచుమించు ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడంతో ఇప్పుడు ఐరన్ లెగ్ అనే ముద్ర ఈ భామ మీద పడిపోయింది.
దీంతో ఎంత వేగంగా అవకాశాలు అందుకుందో, అంతే వేగంగా అవకాశాలు కోల్పోయింది.ప్రస్తుతం ఆమె చేతిలో చెప్పుకోదగ్గ సినిమా ఒకటి కూడా లేదు.
దీంతో ఇప్పుడు అను తెగ ఫీల్ అవుతుంది అని తెలుస్తుంది. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
కెరియర్ ఆరంభంలో కనీసం స్టొరీ కూడా వినకుండా వచ్చిన ప్రతి సినిమా చేయడం వలన భాగా దెబ్బ తిన్న అని, నటిగా నిరూపించుకునే అవకాశం కూడా లేకుండా పోయిందని సన్నిహితుల దగ్గర వాపోతున్నట్లు తెలుస్తుంది.
అయితే ఈ భామ బాధని ఇప్పుడు టాలీవుడ్ లో వినిపించుకునే దర్శకులు ఎవరైనా ఉన్నారా అంటే సందేహించాల్సిందే.
మరి ఈ భామ తన మీద ఉన్న ఐరన్ లెగ్ ముద్ర ని ఎలా చేరుపుకుంటుందో చూడాలి.