టాలీవుడ్‌లో నేచురల్ స్టార్ నాని నటించిన మజ్ను సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన అను ఇమ్మాన్యుయెల్ చాలా తక్కువ సమయంలో తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకుంది.
అందంతో పాటు అభినయంతోనూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసిన ఈ బ్యూటీ, తెలుగు చిత్రాల్లో మంచి పాత్రలను చేసింది.
అయితే అనుకున్న స్థాయిలో మాత్రం అమ్మడికి సక్సెస్ రాలేదు.దీంతో అమ్మడు ప్రస్తుతం ఫేడవుట్ అయ్యే దిశగా వెళ్తోంది.
ఇప్పటికే అనుకు తెలుగులో పెద్దగా అవకాశాలు లేవు.ఇతర భాషల్లోనూ ఆఫర్లు లేకపోవడంతో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన ఫ్యాన్స్‌ను అలరిస్తోంది.
హాట్ హాట్ ఫోటోలతో అభిమానులకు నిద్ర లేకుండా చేస్తోంది.తాజాగా అమ్మడు కిచెన్‌లో కప్పులో టీ తాగుతూ దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ ఫోటోలో అను తొడల అందాలను చూపిస్తూ ఫ్యాన్స్‌ను హడలెత్తిస్తోంది.తన హాట్ అందాలతో ఇంస్టాగ్రామ్‌లో సెగలు పుట్టిస్తున్న ఈ బ్యూటీ, ప్రస్తుతం 18 పేజీస్, అల్లుడు అదుర్స్ అనే సినిమాల్లో నటిస్తోంది.
మరి ఈ బ్యూటీ సోషల్ మీడియాలో అందాల ఆరబోతతో సాధించిన క్రేజ్ సినిమాల్లో ఎంతవరకు ఆమెకు ఉపయోగపడుతుందో తెలియాలంటే మాత్రం సినిమాలు రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.
కాగా అను ఈ ఫోటోలో ప్యాంటు వేసుకోవడం మర్చిపోయినా, అభిమానులకు అందాల విందు చేస్తోందని పలువురు కామెంట్ చేస్తున్నారు.
ఆ మాటలు విని కన్నీరు పెట్టుకున్న సీఎం! వీడియో వైరల్