తెలంగాణ వ్యతిరేకి సీఎం రేవంత్..: దాసోజు శ్రవణ్

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై( CM Revanth Reddy ) బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్( Dasoju Sravan ) తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ వ్యతిరేకి అని తెలిపారు.రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రా? లేక గొర్రెల కాపరినా అని దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు.

సొంత పార్టీ ఎమ్మెల్యేల మీద రేవంత్ రెడ్డికి నమ్మకం లేదా అని నిలదీశారు.

బీజేపీతో రేవంత్ రెడ్డి కుమ్మక్కయ్యారన్న దాసోజు శ్రవణ్ మోదీ ఏజెంట్ రేవంత్ రెడ్డి ఆరోపించారు.

ఈ క్రమంలోనే ఏదో ఒకరోజు బీజేపీలోకి రేవంత్ రెడ్డి వెళ్లడం ఖాయమని వెల్లడించారు.

చిరంజీవి మాజీ అల్లుడు శిరీష్ భరద్వాజ్ మృతి.. ఏమైందంటే?