పుష్ప 2 లో ఆయన కూడా..!

పుష్ప 2 లో ఆయన కూడా!

సుకుమార్, అల్లు అర్జున్ పుష్పతో నేషనల్ వైడ్ సూపర్ క్రేజ్ తెచ్చుకున్నారు.ప్రస్తుతం పుష్ప 2 ని సిద్ధం చేస్తున్నాడు సుకుమార్.

పుష్ప 2 లో ఆయన కూడా!

ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తి కాగా మరో షెడ్యూల్ కు రెడీ అవుతున్నారు చిత్రయూనిట్.

పుష్ప 2 లో ఆయన కూడా!

ఈ సినిమా నుంచి ప్రతి అప్డేట్ ఫ్యాన్స్ ని విశేషంగా ఆకట్టుకుంటుంది.ఇక లేటెస్ట్ గా పుష్ప 2లో మరో నటుడు కూడా ఉంటాడని లీక్స్ వస్తున్నాయి.

అతను ఎవరో కాదు సుకుమార్ నాన్నకు ప్రేమతో, రంగస్థలం సినిమాలో నటించిన జగపతి బాబు.

పుష్ప 2 లో జగపతి బాబుకి మంచి పాత్ర రాశాడట సుక్కు. """/"/ పుష్ప 1లో ఆయనకు ఛాన్స్ ఇవ్వలేదు కానీ పార్ట్ 2 లో ఫాహద్ తో పాటుగా మరో బలమైన విలన్ ఉండాలని సునీల్ కి జతగా జగపతి బాబుని కూడా దించుతున్నాడట సుకుమార్.

మొత్తానికి సుకుమార్ సినిమాలో జగపతి బాబు మరోసారి మంచి పాత్రలో కనిపించనున్నారు.ఇక పుష్ప 2 మీరు ఎంత ఊహించుకున్నా దానికి మించి ఉంటుందని చెబుతున్నారు చిత్రయూనిట్.

పుష్ప 2ని కూడా సుకుమార్ ఎక్కడ కాంప్రమైజ్ అవకుండా తెరకెక్కిస్తున్నారు. పుష్ప 2 కోసం బాలీవుడ్ ఆడియన్స్ కూడా చాలా ఈగర్ గా ఎదురుచూస్తున్నారని తెలిసిందే.

మార్చి నెల బాక్సాఫీస్ రివ్యూ ఇదే.. 29 సినిమాలు విడుదలైతే ఎన్ని హిట్ అయ్యాయంటే?

మార్చి నెల బాక్సాఫీస్ రివ్యూ ఇదే.. 29 సినిమాలు విడుదలైతే ఎన్ని హిట్ అయ్యాయంటే?