కన్నప్ప సినిమాలో నటించనున్న మరో స్టార్ హీరో…

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మోహన్ బాబు ( Mohan Babu )గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఎందుకంటే ఆయన చేసిన ప్రతి సినిమా అప్పట్లో ఇండస్ట్రీ లో మంచి విజయాలను అందుకునేవి.

ఇక ఒకప్పుడు మోహన్ బాబు మంచి నటుడుగా మంచి పేరును కూడా సంపాదించుకున్నాడు.

కానీ మధ్యలో ఆయన కొంత మంది హీరోలను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మాట్లాడడం, తనాకు తానే సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం వల్ల చాలా వరకు ఆయన మీద నెగటివ్ అభిప్రాయం అయితే ఏర్పడింది.

"""/" / దానివల్ల మోహన్ బాబుని వాళ్ళ ఫ్యామిలీని కానీ ఎక్కువగా ట్రోలింగ్ కి గురి చేస్తూ ఉంటారు.

ఇక ఇదిలా ఉంటే మంచు మోహన్ బాబు కొడుకుగా ఇండస్ట్రీకి వచ్చిన మంచు విష్ణు( Manchu Vishnu ) ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి దాదాపు 20 సంవత్సరాలు అవుతుంది.

ఇక ఇప్పటివరకు ఒక్కటి కూడా సరైన సక్సెస్ కొట్టలేదు.కాబట్టి ఇప్పుడు చేయబోయే సినిమాతో సరైన సక్సెస్ కొట్టి తనను తాను ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు.

ఇక అందులో భాగంగానే ఆయన చేస్తున్న భక్త కన్నప్ప( Bhakta Kannappa ) సినిమాలో స్టార్ హీరోలు వచ్చి చేరుతున్నారు ఇక ఇప్పటికే ప్రభాస్, మోహన్ లాల్, మధుబాల( Prabhas, Mohanlal, Madhubala ) లాంటి స్టార్స్ ఈ సినిమాలో ఉన్నారు.

ఇక ఇపుడు మరొక స్టార్ హీరో కూడా వచ్చి చేరాడనే వార్తలు వినిపిస్తున్నాయి.

"""/" / ఇక ఆయన ఎవరు అంటే తమిళం లో హీరోగా ఎంట్రి ఇచ్చిన తెలుగులో కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆది పినిశెట్టి( Adi Pinishetti ).

ఇప్పుడు భక్త కన్నప్ప సినిమాలో తను కూడా ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో నటించబోతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక మొత్తానికైతే విష్ణు ఈ సినిమాతో భారీ సక్సెస్ ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్లుగా తెలుస్తుంది.

అందుకోసమే ఆయన ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా అందరూ స్టార్లతో ఈ సినిమాని నింపేస్తున్నాడు.

Blackjack Variants & All Blacks Betting: A Practical Guide For NZ Punters