చిరంజీవి లైనప్ లో చేరిన మరో స్టార్ డైరెక్టర్…

ఇక ఇప్పటివరకు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్న మెగాస్టార్ చిరంజీవి( Megastar Chirenjeevi ) సైతం తనదైన రీతిలో సత్తా చాటుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు.

ఇక ఇప్పటికే ఆయన విశ్వంభర సినిమాతో( Vishwambhara Movie ) భారీ విజయాన్ని సాధించాలని చూస్తున్నాడు.

ఒకవేళ ఈ సినిమాతో భారీ సక్సెస్ ను సాధిస్తే టాన్ ఇండియాలో సూపర్ సక్సెస్ ని సాధించిన హీరోగా అవతరిస్తాడు లేకపోతే మాత్రం తనా స్టార్ డమ్ ను కోల్పోవాల్సిన పరిస్థితి రావచ్చు.

అలాగే ఇప్పుడు చేస్తున్న సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది.

"""/" / ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటున్న స్టార్ హీరో గా మెగాస్టార్ చిరంజీవి అవతరించడమే కాకుండా భారీ గుర్తింపును సంపాదించుకుంటున్నాడు.

ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఆయన తమిళ్ డైరెక్టర్లతో కూడా సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది.

ఇక ఇప్పటికే ఆయన చేస్తున్న సినిమాల క్యూ అనేది చాలా పెద్దగా ఉంది.

ఇక ఇలాంటి సందర్భంలో తమిళ్ స్టార్ డైరెక్టర్లు ఆయన నెల్సన్ ( Nelson )తో ఒక సినిమా చేయాలని ఆసక్తితో ఉన్నట్టుగా తెలుస్తోంది.

మరి ఇప్పటికే నెల్సన్ జైలర్ 2 సినిమాని లైన్ లో పెట్టాడు. """/" / మరి ఈ సినిమా పూర్తి అయిన తర్వాత ఆయన సినిమాలు చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది.

ఇక ఇప్పటికే చిరంజీవి లైనప్ చాలా పెద్దగా ఉందనే చెప్పాలి.శ్రీకాంత్ ఓదెల, సందీప్ రెడ్డివంగా, హరీష్ శంకర్ లాంటి దర్శకులు ఉన్నారు.

మరి ఈయన చేరడంతో ఇప్పుడు నలుగురు డైరెక్టర్లు ఆయన కోసం ఎదురుచూస్తున్నట్టుగా తెలుస్తుంది.

మరి వీళ్ళతో సినిమాలను చేసి భారీ విజయాలను సాధిస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.

వామ్మో.. కూల్ డ్రింక్స్ తాగ‌డం వ‌ల్ల ఇన్ని జ‌బ్బులా..?