సర్కారు వారి పాట.. సాంగ్ యాడ్ చేస్తున్నారా..?

సర్కారు వారి పాట సాంగ్ యాడ్ చేస్తున్నారా?

సూపర్ స్టార్ మహేష్, పరశురాం కాంబోలో క్రేజీ మూవీగా వచ్చిన సర్కారు వారి పాట సినిమా రిలీజైన నాటి నుండి వసూళ్ల హంగామా సృష్టిస్తుంది.

సర్కారు వారి పాట సాంగ్ యాడ్ చేస్తున్నారా?

సినిమా టాక్ ఎలా ఉన్నా వసూళ్ల మీద మాత్రం ఆ ప్రభావం పడలేదని చెప్పొచ్చు.

సర్కారు వారి పాట సాంగ్ యాడ్ చేస్తున్నారా?

సర్కారు వారి పాట సినిమా పై మహేష్ మేనియా కనిపిస్తుంది.ఈ క్రమంలో సినిమాపై బజ్ ఇంకాస్త పెంచేలా సినిమాలో మరో సాంగ్ యాడ్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

సర్కారు వారి పాట సినిమా కోసం మురారి బావ సాంగ్ ఒకటి కంపోజ్ చేయించారు.

అయితే దాని ప్లేస్ లో మ.మ.

మహేష్ మాస్ సాంగ్ పెట్టించారు.ఇప్పుడు సినిమాకు రిపీటెడ్ ఆడియెన్స్ ని రాబట్టే ఆలోచనతో మురారి బావ సాంగ్ ని కూడా సినిమాలో పెట్టేస్తున్నారట.

ఎడిటింగ్ టేబుల్ మీద ఆగిన ఈ సాంగ్ ని త్వరలోనే సినిమాలో రిలీజ్ చేస్తారని అంటున్నారు.

మురారి బావ సాంగ్ కూడా యాడ్ చేస్తే సర్కారు వారి పాట సినిమాకు కలక్షన్స్ మరింత పెరిగే ఛాన్స్ ఉంటుందని చెప్పొచ్చు.

కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందించారు.

మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ కలిసి ఈ సినిమా నిర్మించారు.

కన్నప్ప రిలీజ్ వాయిదా.. వాళ్లకు క్షమాపణలు చెప్పిన హీరో మంచు విష్ణు!

కన్నప్ప రిలీజ్ వాయిదా.. వాళ్లకు క్షమాపణలు చెప్పిన హీరో మంచు విష్ణు!