MP BB Patil : తెలంగాణలో బీఆర్ఎస్‎కు మరో షాక్..బీజేపీలోకి ఎంపీ బీబీ పాటిల్.!!

తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీకి( BRS ) మరో షాక్ తగిలింది.

బీఆర్ఎస్ కు చెందిన కీలక నేతలు ఒక్కొక్కరిగా పార్టీని వీడుతున్నారు.తాజాగా జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్( Zaheerabad MP BB Patil ) కారు దిగి కాషాయ తీర్థం పుచ్చుకున్నారు.

పార్టీ పెద్దలు తరుణ్ చుగ్ సమక్షంలో ఆయన బీజేపీలో( BJP ) చేరారు.

"""/" / కాగా నిన్న నాగర్ కర్నూల్ ఎంపీ రాములు బీజేపీ గూటికి చేరిన సంగతి తెలిసిందే.

గత నెలలో పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత కాంగ్రెస్ లోకి చేరారు.ఒక్కొక్కరిగా నేతలంతా బీఆర్ఎస్ ను వీడటం పార్టీకి పెద్ద షాక్ అనే తెలుస్తోంది.

Royal Panda: Player Safety And Responsible Gambling — An NZ Practical Guide