YS Jagan : ఎన్నికల సమయంలో సీఎం జగన్ పై మరో కొత్త పాట రిలీజ్..!!

ఎన్నికల విషయంలో వైసీపీ ( YCP ) చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంటది.

ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్( YS Jagan ) కీలక నిర్ణయాలు తీసుకుంటూ గ్రౌండ్ లెవెల్ నుండి పెద్ద స్థాయి నాయకుల వరకు ఏకతాటిపైకి క్యాడర్ నీ నడిపించడంలో ఎప్పుడు ముందుంటారు.

ఒకపక్క పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూనే మరోపక్క పార్టీ ప్రచార కార్యక్రమాలకు సంబంధించి కూడా జాగ్రత్తలు తీసుకుంటారు.

2024 ఎన్నికలను వైయస్ జగన్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.ఈ క్రమంలో పార్టీ పరంగా విడుదలైన పాటలలో "జెండా లు జతకట్టడమే నీ అజెండా" అనే సాంగ్ వైసీపీ పార్టీ కార్యక్రమాలలో హోరేతిస్తుంది.

"""/" / కాగా ఇప్పుడు మరో కొత్త సాంగ్ రిలీజ్ చేయడం జరిగింది.

"మళ్లీ జగన్" అనే టైటిల్ పేరిట విడుదలైన ఈ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

వైసీపీ సోషల్ మీడియా విభాగం తాజాగా ఈ సాంగ్ విడుదల చేయడం జరిగింది.

2019 ఎన్నికల సమయంలో "రావాలి జగన్ కావాలి జగన్" అనే సాంగ్ ఏపీ ఎన్నికలలో మారుమోగింది.

ఏకంగా కొన్ని మిలియన్ల వ్యూస్ రాబట్టింది.ఇప్పుడు "జెండాలు జత కట్టడమే నీ అజెండా" అనే సాంగ్ కూడా అదే రకంగా ఆదరణ దక్కించుకుంటూ ఉంది.

ఇదే సమయంలో ఇప్పుడు మరో కొత్త సాంగ్ "మళ్లీ జగన్" అంటూ విడుదల.

చేయటం సంచలనంగా మారింది.

ఇలా అయితే ఎలా అఖిల్.. తెలుగు వారియర్స్ రెండో ఓటమి