సరూర్‌నగర్ మ్యాన్‌హోల్ మర్డర్ కేసులో మరో కొత్త కోణం
TeluguStop.com

హైదరాబాద్ లోని సరూర్‌నగర్ మ్యాన్‌హోల్ మర్డర్ కేసులో రోజుకో ట్విస్ట్ బయటకు వస్తుంది.


తాజాగా మృతురాలు అప్సరకు మూడేళ్ల క్రితమే చెన్నైకి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కార్తీక్ రాజాతో అప్సర వివాహం అయింది.


అయితే తాజాగా కార్తీక్ రాజా తల్లి ధనలక్ష్మీ ఓ ఆడియోను విడుదల చేశారని తెలుస్తోంది.
మహిళ హత్య గురించి మీడియా ద్వారా తెలుసుకున్నానన్న ఆమె సంచలన ఆరోపణలు చేశారు.
పెళ్లి తరువాత తన కుమారుడిని మానసికంగా వేధించిందని, ఈ క్రమంలో వేధింపులు తాళలేక కార్తీక్ రాజా బలవన్మరణానికి పాల్పడ్డాడని ఆడియోలో పేర్కొంది.
కార్తీక్ రాజా మరణం తరువాత అప్సర, ఆమె తల్లి కనిపించకుండా పోయారని వెల్లడించారు.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి23, ఆదివారం 2025