మరో పెళ్లి చేసుకున్న పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్..!!

మరో పెళ్లి చేసుకున్న పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్!!

పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్( Shoaib Malik ) మరో పెళ్లి చేసుకున్నారు.

మరో పెళ్లి చేసుకున్న పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్!!

పెళ్లి విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఆయన షేర్ చేసుకున్నారు.పాకిస్థాన్ కు చెందిన నటి సనా జావేద్ ( Sana Javed )ను షోయబ్ మాలిక్ పెళ్లిచేసుకున్నారు.

మరో పెళ్లి చేసుకున్న పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్!!

దీంతో షోయబ్ మాలిక్, సానియా మీర్జా విడిపోయారని తెలుస్తోంది. ""img Src="https://telugustop!--com/wp-content/uploads/2024/01/Shoaib-Malik-Sana-Javed-Sania-Mirza-orce-Sania-Mirza-social-media!--jpg" / అయితే గత కొంతకాలంగా షోయబ్ మాలిక్, సానియా మీర్జా ( Sania Mirza )దూరంగా ఉంటున్నారన్న సంగతి తెలిసిందే.

వారిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయని, ఈ క్రమంలోనే సానియా, షోయబ్ విడాకులు తీసుకునేందుకు సిద్ధమయ్యారన్న ప్రచారం కొనసాగుతున్న సమయంలోనే షోయబ్ మరో పెళ్లి చేసుకున్నట్లు పోస్ట్ చేయడం చర్చనీయాంశంగా మారింది.

ఆరు నెలలు గడిచినా ఇంకా కోలుకోలేదు.. రకుల్ ప్రీత్ సింగ్ షాకింగ్ కామెంట్స్ వైరల్!

ఆరు నెలలు గడిచినా ఇంకా కోలుకోలేదు.. రకుల్ ప్రీత్ సింగ్ షాకింగ్ కామెంట్స్ వైరల్!