విప్రో మరో కీలక నిర్ణయం.. ఈనెల 10 నుంచి హైబ్రిడ్ విధానం

భారత ఐటీ దిగ్గజ సంస్థ విప్రో మరో కీలక నిర్ణయం తీసుకుంది.ఇప్పటికే రెండేసి ఉద్యోగాలు చేస్తున్న ఉద్యోగులప వేటు వేసింది.

తాజాగా ఈనెల 10 నుంచి హైబ్రిడ్ విధానాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించింది.ఈ మేరకు ఉద్యోగుల‌కు మెయిల్ ద్వారా తెలియ‌జేసింది.

అయితే, ఈ నిర్ణ‌యంపై విప్రో ఉద్యోగులు అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్నారు.హైబ్రిడ్ ప‌ని విధానం ప్ర‌కారం ఉద్యోగులు వారానికి 8 రోజుల పాటు కార్యాలయానికి వ‌చ్చి ప‌నిచేయాల్సి ఉంటుంది.

ఈ విధానంలో త‌మ ఉద్యోగులంతా క‌నీసం మూడు రోజుల పాటు ఆఫీసుకు వ‌చ్చి ప‌నిచేయాల‌ని విప్రో తెలిపింది.

ఉద్యోగుల మ‌ధ్య స్నేహ‌పూర్వ‌క వాతావ‌ర‌ణాన్ని నెల‌కొల్పే దిశ‌గానే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు వెల్ల‌డించింది.

రష్మిక స్టార్ డం ఆ హీరోయిన్ పెట్టిన బిక్షేనా.. వెలుగులోకి వచ్చిన నిజం!