తెలంగాణకు మరో భారీ పెట్టుబడి
TeluguStop.com

తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి రానుంది.అబుదాబికి చెందిన లులు గ్రూప్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ను ఏర్పాటు చేయనుంది.


ఈ మేరకు దశల వారీగా రూ.3 వేల కోట్లను లులు గ్రూప్ పెట్టుబడిగా పెట్టనుంది.


దావూస్ వేదికగా గత సంవత్సరం లులు గ్రూప్ తో మంత్రి కేటీఆర్ సమావేశమైన సంగతి తెలిసిందే.
తెలంగాణలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పెట్టేందుకు లులు గ్రూప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఇందులో భాగంగా తాజాగా హైదరాబాద్ లో లులు గ్రూప్ ఛైర్మన్ తో మంత్రి కేటీఆర్ సమావేశం అయ్యారు.
వైరల్ వీడియో: చూస్తుండగానే కుప్పకూలిన వంతెన