విశాఖ లో మరో సారి డ్రగ్స్ కలకలం

ఎన్ఎడి వద్ద డ్రగ్స్ కలిగి ఉన్న యువతి యువకుడు తో పాటు రాజం కు చెందిన మరో డాక్టర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు వెస్ట్ ఎసిపీ శ్రీ పాదరావు కామెంట్స్.

హైద్రబాద్ కు చెందిన గీత,మాలవ్య,విశాఖ కు చెందిన హేమంత్,రాజాంకు చెందిన డాక్టర్ పృథ్వీ నలుగురు స్నేహితులు వీరంతా గోవాలో డ్రగ్స్ తీసుకుంటు ఉండే వాళ్ళు ఇటీవల హెమంత్ డ్రగ్స్ కావలని పృథ్వీ అకౌంట్ నుండి 33 వేలు ఫోన్ పే ద్వారా పంపాడు గీత డ్రగ్స్ సప్లయ్ చేస్తుంది.

మాలవ్య ఓ కంపెనీలో హెచ్ఆర్ గా పనిచేస్తుంది.గీత మాలవ్య తో హేమంత్ కు డ్రగ్స్ పంపించింది.

29వ తేదిన డ్రగ్స్ తో హైద్రాబాద్  నుండి మాలవ్య బయలుదేరి 30 ఉదయం విశాఖ కు వచ్చింది సిటిటాస్క్ పోర్స్.

పోలీసులకు అందిన సమాచారం మేరకు ఎన్ఎడి జంక్షన్ వద్ద పోలీసుల మాటు వేసారు.

మాలవ్య ను తీసుకెళ్లేందుకు హేమంత్ ఆడి కారు లో వచ్చాడు ఇద్దరు కలిసి కారు ఎక్కిన తరువాత మాలవ్య హేమంత్ కు డ్రగ్స్ ఇస్తుండగా పట్టుకున్నాము ఈ కేసులో హేమంత్ ను మాలవ్య  ను డాక్టర్ పృథ్వీ ని అరెస్ట్ చేసాము గీతను అరెస్టు చేసి విచారణ చేస్తాము.

వీరి వద్ద నుండి 18 ఎంఎండిఏ పిల్స్,2 ఎంఎండిఏ క్లీష్టర్ పౌడర్,ఓ సెల్ పోన్,ఆడినారు,20500 క్యాష్ స్వాదినం చేసుకున్నాము.

వీరందరు హైద్రబాద్ లో పబ్ ల ద్వారా ఒకర్ని ఒకరు పరిచయం అయ్యారుహైద్రబాద్,బెంగళూరు,గోవా,నుండి వీరు డ్రగ్స్ కోనుగోలు చేస్తున్నారు ప్రస్తుత విచారణ లో వీరు వినియోగించుకోవడానికే వీటిని తీసుకోచ్ఛినట్లు తెలింది.

నారా బ్రాహ్మణికి హీరోయిన్ గా ఛాన్స్ వచ్చిందా… అందుకే వద్దనుకున్నారా?