కోనసీమ జిల్లాలో మాజీమంత్రి పిల్లి సుభాష్ రాజకీయ వారసుడి ప్రకటన..!
TeluguStop.com
కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో రాజకీయ వేడి రాజుకుంది.మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ తన రాజకీయ వారసుడిగా పిల్లి సూర్య ప్రకాశ్ ను ప్రకటించారు.
ఈ నేపథ్యంలో పిల్లి సుభాష్ చంద్రబోస్ అవినీతి లేకుండా రాజకీయాలు చేస్తానని కొడుకుతో ప్రమాణం చేయించారు.
నీతి నిజాయితీల మీదనే రాజకీయాలు చేయాలని సూచించారు.తన రాజకీయ జీవితంలో రామచంద్రాపురం నియోజకవర్గ ప్రజలది చాలా ముఖ్యమైన పాత్ర అని తెలిపారు.
ఈ క్రమంలోనే రామచంద్రాపురంలో అనుచరులతో సమావేశమైన పిల్లి సుభాష్ చంద్రబోస్ తన కొడుకును రాజకీయ వారసుడిగా ప్రకటించారు.
మహేష్ రాజమౌళి మూవీ టికెట్ రేటు 5000.. ఫ్యాన్స్ ఈ రేట్లకు సిద్ధం కావాల్సిందేనా?