త్వరలోనే బీసీల పోరాట కార్యాచరణ ప్రకటన..: కొల్లు రవీంద్ర

త్వరలోనే బీసీల పోరాట కార్యాచరణ ప్రకటన: కొల్లు రవీంద్ర

ఏపీలోని వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత కొల్లు రవీంద్ర తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

త్వరలోనే బీసీల పోరాట కార్యాచరణ ప్రకటన: కొల్లు రవీంద్ర

రాష్ట్రంలో బీసీ కులగణన పేరుతో వైసీపీ కొత్త మోసానికి తెరలేపిందని ఆరోపించారు.బ్లాక్ మెయిల్ చేసి బీసీలకు లబ్ధి అందకుండా చేసేందుకు వైసీపీ ప్రభుత్వం కుట్ర చేస్తుందని కొల్లు రవీంద్ర ఆరోపణలు చేశారు.

త్వరలోనే బీసీల పోరాట కార్యాచరణ ప్రకటన: కొల్లు రవీంద్ర

బీసీల సమాచారాన్ని ప్రైవేట్ సంస్థలకు ఇచ్చి తాకట్టు పెడుతున్నారన్నారు.అదేవిధంగా ఎన్నికల్లో లబ్ధి కోసమే వైసీపీ సామాజిక సాధికార యాత్రలు చేస్తుందని విమర్శించారు.

ఈ క్రమంలోనే బీసీల పోరాట కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడించారు.

భార్యకు విడాకులు ఇచ్చి హీరోయిన్ తో ప్రేమాయణం.. జీవీ ప్రకాష్ తెర వెనుక కథ ఇదేనా?

భార్యకు విడాకులు ఇచ్చి హీరోయిన్ తో ప్రేమాయణం.. జీవీ ప్రకాష్ తెర వెనుక కథ ఇదేనా?