ఘనంగా మడలేశ్వర స్వామి వార్షికోత్సవం..

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని నారాయణపూర్ గ్రామంలో ఆదివారం ఘనంగా జరిగింది.

ఉదయం బోనాలు మంగళహారతులతో మహిళలు ఊరేగింపుగా మడేల్లేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్నారు అనంతరం అర్చకులు శివశాస్త్రి ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలను అందించారు.

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ దొమ్మాటి నర్సయ్య రజక సంఘం అధ్యక్షులు దొమ్మాటి భూపతి ఉపాధ్యక్షులు రాజయ్య సభ్యులు పరశురాములు కిషన్ దేవయ్య రాజు పాల్గొన్నారు.

సందీప్ వంగాకు అంత సీన్ లేదు.. రు.200 కోట్లు ఇచ్చినా చేయను.. నటుడి కామెంట్స్ వైరల్!