అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరులో ఏనుగుల బీభత్సం
TeluguStop.com
అన్నమయ్య జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి.రైల్వేకోడూరు ప్రాంతంలో గజరాజులు సంచరిస్తున్నాయి.
ఈ క్రమంలోనే దేశెట్టిపల్లిలో సంచరించిన ఏనుగులు పలు పంట పొలాలను ధ్వంసం చేశాయి.
దీంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.అనంతరం ఏనుగుల సంచారంపై అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారని తెలుస్తోంది.
ఏనుగుల బారి నుంచి తమను, తమ పంట పొలాలను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.
ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞ కాంబోకి బ్రేక్ పడనుందా..? బాలయ్య దృష్టి అంతా ఆ దర్శకుడి మీద ఉందా..?