Animal Actors Remuneration: ఆనిమల్ యాక్టర్స్ రెమ్యునరేషన్స్ ఎంతో తెలిస్తే మైండ్ బ్లాంక్ !

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం లో 250 కోట్ల బారి బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా ఆనిమల్.

( Animal Movie ) ఈ సినిమా ప్రస్తుతం నేషనల్ లెవల్ లో అన్ని థియేటర్స్ లో వసూళ్ల వర్షం కురిపిస్తుంది.

సంజయ్ దత్ బయోపిక్ తర్వాత రణబీర్ కపూర్ ని ఈ లెవల్ లో వాడుకున్న డైరెక్టర్ కేవలం సందీప్ రెడ్డి వంగా మాత్రమే.

ఈ చిత్రం విడుదల అయ్యి వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్స్ సాదిస్తుందని మొదటి నుంచి ఎన్నో అంచనాలు నెలకొని ఉండగా, ఈ సినిమా కోసం టాలీవుడ్ సూపర్ క్యూట్ హీరోయిన్ రష్మిక మందన్న ను హీరోయిన్ గా తీసుకున్నారు.

ఇక ఈ సినిమా కోసం ఇందులో నటించిన యాక్టర్స్ తీసుకున్న పారితోషకం వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

H3 Class=subheader-styleరణబీర్ కపూర్/h3p """/" / చాల రోజుల తర్వాత ఒక మ్యాడ్ లెవల్ ఆఫ్ యాక్టింగ్ చూపించాడు రణబీర్ కపూర్.

( Ranbir Kapoor ) ఈ సినిమా కోసం చాల ఎఫ్ఫార్ట్ పెట్టాడు అనడం లో ఎలాంటి సందేహం లేదు.

తన వన్ మ్యాన్ షో తో జనాలను థియేటర్ కు పరుగులు పెట్టిస్తున్నారు.

ఇక ఆనిమల్ సినిమా కోసం రణబీర్ ఏకంగా 70 కోట్ల రూపాయలను రెమ్యునరేషన్ గా తీసుకోవడం విశేషం.

H3 Class=subheader-styleరష్మిక మందన్న/h3p """/" / రణబీర్ కపూర్ కి దీటుగా రష్మిక( Rashmika Mandanna ) సైతం తన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది.

కానీ హీరోలతో పోలిస్తే హీరోయిన్స్ పారితోషకం ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు.

అయితే ఆనిమల్ సినిమా కోసం రష్మిక కేవలం 4 కోట్ల రూపాయలు మాత్రమే ఛార్జ్ చేసింది.

H3 Class=subheader-styleబాబీ డియోల్/h3p """/" / ఎంతో మంది కి హీరోగా ఇష్టమైన బాబీ డియోల్( Bobby Deol ) ఆనిమల్ సినిమా తో విలన్ గా తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసాడు.

ఈ సినిమాలో బాబీ యాక్షన్ చూసి జనాల మతి పోతుంది.ఇక ఆనిమల్ సినిమా కోసం బాబీ తీసుకున్న పారితోషకం నాలుగు కోట్లు.

H3 Class=subheader-styleఅనిల్ కపూర్/h3p """/" / నిన్నటి తరం హీరో అయినా అనిల్ కపూర్( Anil Kapoor ) ఆనిమల్ సినిమాలో రణబీర్ కపూర్ కి తండ్రి పాత్రలో నటించాడు.

రణబీర్ కపూర్ కి అనిల్ కపూర్ కి మధ్య మంచి సీన్స్ ఉన్నాయ్.

ఈ సినిమా కోసం అనిల్ కపూర్ తీసుకున్న పారితోషకం కేవలం రెండు కోట్లు మాత్రమే.

ఇక ఈ సినిమాలో నటించిన రాఘవ్ బినాని మరియు బిపిన్ కార్కీ వంటి నటులు యాభై లక్షల చొప్పున ఛార్జ్ చేయడం విశేషం.

చిరంజీవి కి లెజెండరీ అవార్డు మోహన్ బాబు వల్ల మిస్ అయిందా..? నాగార్జున వల్ల దక్కిందా..?