అనిల్ రావిపూడి వెంకటేష్ సినిమాలో కీలక పాత్ర లో నటించనున్న స్టార్ హీరో…

తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ సినిమా డైరెక్టర్లు చాలా మంది ఉన్నప్పటికీ అందులో కొందరు దర్శకులు మాత్రమే మంచి సినిమాలు చేసి సక్సెస్ లను అందుకుంటారు.

ఇక ఇలాంటి వాళ్లలో అనిల్ రావిపూడి( Anil Ravipudi ) ఒకరు.ఈయన చేసిన సినిమాలన్నీ కూడా ఇప్పటివరకు మంచి విజయాలను అందుకుంటూ వచ్చాయి.

ఎందుకంటే ఆయన కమర్షియల్ ప్రేక్షకుల యొక్క నాడిని బాగా పట్టుకున్నాడు.కాబట్టి కమర్షియల్ సినిమాలను ఎలా తీసి హిట్ కొట్టాలో ఆయనకు తెలిసినంత బాగా మరేవరికి తెలియదు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

/b """/" / ఇక ఇప్పుడు ఆయన వెంకటేష్( Venkatesh ) తో ఒక సినిమా చేయబోతున్నాడు.

ఇక రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా జరిగింది.

కాబట్టి ఈ సినిమాని ఎలాగైనా సరే మంచి హిట్ గా మార్చాలనే ఉద్దేశ్యంతో అనిల్ రావిపూడి ఉన్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఇప్పటికీ వీళ్ళ కాంబో లో ఎఫ్ 2 , ఎఫ్ 3 సినిమాలు వచ్చి మంచి విజయాలు అందుకున్నాయి.

ఇక ఇప్పుడు ఈ సినిమాతో కూడా మరోసారి తన స్టామినా ఏంటో చూపించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు.

ఇక వెంకటేష్ కూడా దానికి తగ్గట్టుగానే మంచి పేరు సంపాదించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఇంతకుముందు బాలయ్య తో భగవత్ కేసరి సినిమా చేసి సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకున్నాడు.

ఇక ఇప్పుడు వెంకటేష్ తో ఈ సినిమా చేసి మంచి విజయం అందుకోవాలని ప్రయత్నం అయితే చూస్తున్నాడు.

ఇక ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర కోసం స్టార్ హీరోగా గుర్తింపు పొందుతున్న సిద్దు జొన్నలగడ్డ( Siddu Jonnalagadda ) ను తీసుకున్నట్లుగా తెలుస్తుంది.

/b """/" / ఇక దానికి సంభందించే ఆయన డిఫరెంట్ క్యారెక్టర్ లో తను నటించబోతున్నట్టుగా తెలుస్తుంది.

అది కూడా ఒక 15 నిమిషాల పాటు సినిమాలో కనిపించే పాత్ర కావడం విశేషం.

ఈ పాత్ర కోసం సిద్ధుని ఎందుకు ఎంచుకున్నారు అంటే సిద్దుకు వెంకటేష్ కు మధ్య వచ్చే సీన్లలో వాళ్ల మధ్య కెమిస్ట్రీ బాగా సెట్ అవుతుందనే ఉద్దేశంతోనే సిద్దును ఎంచుకున్నట్టుగా తెలుస్తుంది.

ఇది కదా తెలివంటే.. భర్త సీక్రెట్ ఎఫైర్ గుట్టు రట్టు చేసిన భార్య..