సంక్రాంతి కి వస్తున్నాం సినిమా కోసం భారీ ప్రమోషనల్ వీడియో చేస్తున్న అనిల్ రావిపూడి…

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.

ఇక విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh)హీరోగా అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వంలో వస్తున్న 'సంక్రాంతికి వస్తున్నాం'(Sankranthiki Vasthunnam) సినిమా భారీ విజయాన్ని సాధించడానికి ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

అయితే ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ ను అనిల్ రావిపూడి డిఫరెంట్ వే లో చేస్తూ ప్రేక్షకులందరిని ఆకట్టుకుంటున్నాడు.

"""/" / మరి ఇకమీదట వచ్చే పాటల కోసం గాని, వీడియోస్ కోసం గాని ఆయన బ్రో ప్రమోషన్స్(Bro Promotions) ను చేయడానికి రెఢీ అవుతున్నట్టుగా తెలుస్తోంది.

ఇక దానికోసం ఎంటైర్ సినిమా యూనిట్ ను వాడి ఒక చిన్న వీడియోని చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

మొత్తానికైతే ఆయన చేసిన ప్రమోషన్ వీడియోస్ అన్నీ చాలా బాగా వర్కౌట్ అవుతున్నాయి.

కామెడీగా ఉండటమే కాకుండా ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటున్నాయి.కాబట్టి ఆయన మరోసారి భారీ ప్రమోషనల్ వీడియో చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది.

ఇక దీంట్లో దిల్ రాజు కూడా కనిపించబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. """/" / మరి ఏది ఏమైనా కూడా సంక్రాంతి బరిలో నిలుస్తున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమా అటు రామ్ చరణ్ గేమ్ చేంజర్, ఇటు బాలయ్య బాబు డాకు మహారాజు(Ram Charan Game Changer, Balayya Babu Daku Maharaja) సినిమాలను బీట్ చేసి మరి సూపర్ సక్సెస్ ఫుల్ సినిమాగా నిలుస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.

మరి ఏది ఏమైనా కూడా తమదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న వెంకటేష్ సైతం ఈ సినిమాతో మరోసారి ఫ్యామిలీ స్టార్ గా అవతారం ఎత్తాలనే ప్రయత్నం చేస్తున్నాడు.

చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు అనేది.

గేమ్ చేంజర్ సినిమాలో స్పెషల్ పాత్రలో కనిపించనున్న చిరంజీవి…