అనిమల్ మూవీ నటుడిని కొత్తగా చూపించబోతున్న అనిల్ రావిపూడి…
TeluguStop.com
'సంక్రాంతికి వస్తున్నాం'( Sankranthiki Vasthunnam ) సినిమాతో వెంకటేష్( Venkatesh ) ఈ సంక్రాంతి విన్నర్ గా నిలవాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్టింది.
ఇప్పటికే ఆయన చేసిన సినిమాలు మంచి విజయాలను సాధించి ముందుకు దూసుకెళ్తున్న క్రమంలో ఆయన మరోసారి అనిల్ రావిపూడి( Anil Ravipudi ) దర్శకత్వంలో చేస్తున్న 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా రేపు రిలీజ్ అయి భారీ విజయాన్ని దక్కించుకుంటుంది అంటూ సినిమా మేకర్స్ అయితే చాలా కాన్ఫిడెంట్ ని వ్యక్తం చేస్తున్నారు.
"""/" /
నిజానికి ఈ సినిమాలో అర్జున్ రెడ్డి సినిమాలో నటించిన ఒక నటుడు ఇందులో కామెడీ పాత్రను పోషించినట్టుగా తెలుస్తోంది.
ఇక దానికోసం అనిల్ రావిపూడి అనిమల్ సినిమా( Animal Movie ) చూసినప్పుడు అందులో హీరోకి గన్స్ అమ్మే క్యారెక్టర్ లో నటుడు ఉపేంద్ర( Actor Upendra ) నటించిన నటన స్నైల్ కి బాగా నచ్చిందట.
ఇక అందుకే ఉపేంద్ర కోసం 'సంక్రాంతికి వస్తున్నాం' అనే సినిమాలో ఒక క్యారెక్టర్ ని అనుకొని సందీప్ రెడ్డి వంగా ద్వారా అతన్ని కలిసి అతనికి స్టోరీని నరేట్ చేసి ఇందులో అతన్ని ఇన్వాల్వ్ చేసినట్టుగా తెలుస్తోంది.
మరి ఈ సినిమాలో అతని కామెడీ చాలా హైలెట్గl గా నిలవబోతోంది అంటూ అనిల్ రావిపూడి చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
"""/" /
ఇక ఆయన తన మేనరిజంతో ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమవుతున్నాడు.తద్వారా ప్రేక్షకులు కూడా ఈ సినిమాని చూసి ఎంజాయ్ చేయండి అంటూ అనిల్ రావిపూడి ఇప్పుడు చాలా వరకు కాన్ఫిడెంట్ గా ఈ సినిమా సక్సెస్ ని సాధిస్తుందని చెబుతున్నాడు.
ఇక రేపు రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధిస్తుంది.
తద్వారా అనిల్ రావిపూడి కి ఎనిమిదో విజయాన్ని కట్టబెడుతుందా? వెంకటేష్ ని కూడా సక్సెస్ బాట పట్టే విధంగా చేస్తుందా లేదా అనేది.
ఈ బాలుడు మృత్యుంజయుడా.. మూడో అంతస్తు నుంచి పడినా బతికే ఉన్నాడు.. వీడియో చూడండి!