గృహ సారథులు కార్యక్రమంలో పాల్గొన్న పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్..
TeluguStop.com
పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ కామెంట్స్ పులికేసి లోకేష్ ని చూస్తే మా ముఖ్యమంత్రి కి భయం అని మాట్లాడాడు
ఒరే పులికేసి,పప్పుగా నువ్వు పాద యాత్ర మొదలు పెట్టినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ మొత్తం ఇళ్లల్లో గుడ్డ వేసుకొని పడుకున్నారు నువ్వు పాద యాత్ర మొదలు పెట్టిన దగ్గర నుంచి పార్టీ సంకనాకీ పోయిందని మీ వాళ్లే పసుపు గుడ్డ నెత్తిన వేసుకున్నారు.
బేవార్స్ పప్పుగా నీ నత్తి మాటలు ,నిన్ను చూసి మేము బయపడాలా చీకట్లో చిదంబరం కాళ్లు పట్టుకునే జోకర్ గా సోనియాగాంధినే గడగడలాడించిన డైనమిక్ నేత మా జగన్మోహన్ రెడ్డిమైకు ఉందని నువ్వు నాలుగు మాటలు మాట్లాడితే నిన్ను వీరుడు అనుకుంటారాబ్రహ్మానందం బాహుబలి పాత్ర వేసినట్లు నీ డైలాగులు ఉన్నాయి
2024 ఎన్నికల్లో నువ్వు ఎవరితో కలిసి వచ్చినా నీ పార్టీ పని అయిపోతుంది.
వావ్, రైల్లోనే జిమ్, స్పా, లగ్జరీ క్యాబిన్.. మేక్ ఇన్ ఇండియా సత్తా!