నడుము అందాలు చూపిస్తూ రెచ్చిపోయిన విష్ణు ప్రియ.. వైరల్ వీడియో!
TeluguStop.com
తెలుగు బుల్లితెర యాంకర్ విష్ణు ప్రియ.ఈ మధ్య తన పరిచయం కాస్త గ్లామర్ తో పెంచుతుంది.
అంతేకాకుండా ఓ రేంజ్ లో ఫాలోయింగ్ పెంచుకుంది.అనసూయ, శ్రీముఖి లను మించి రెచ్చి పోతుంది.
తన అందాలతో యువతను కన్నార్పకుండా చేస్తుంది.ఇక సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది ఈ బ్యూటీ.
నిత్యం ఫోటో షూట్ లతో బాగా సందడి చేస్తూ ఉంటుంది.యాంకరింగ్ మొదట వెండి తెరపై కొన్ని సినిమాలలో నటించింది.
మలయాళం, కన్నడ, తమిళ వంటి భాషలలో కీలక పాత్రలలో మెప్పించింది.పలు వెబ్ సిరీస్ లో కూడా నటించింది.
ఇక టాలీవుడ్ బుల్లితెర పై అడుగుపెట్టాకా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది.సుధీర్ తో కలిసి పోవే పోరా షో తో మంచి క్రేజ్ సంపాదించుకుంది.
అంతేకాకుండా పలు షో లలో కూడా పాల్గొని తన డాన్సులతో బాగా సందడి చేస్తుంది.
"""/"/
ఇక ఫ్రెండ్స్ తో కలిసి బాగా ట్రిప్స్ ఎంజాయ్ చేస్తుంటుంది.వాళ్లతో కలిసి గడిపిన క్షణాలను, ఫన్నీ వీడియోలను సోషల్ మీడియా వేదికగా ఫాలోవర్స్ తో పంచుకుంటుంది.
ఇక ఈ మధ్య గ్లామర్ ను దింపేసింది.పొట్టి పొట్టి బట్టలతో గ్లామర్ విందుని వడ్డిస్తుంది.
ఇదిలా ఉంటే తాజాగా తన ఇన్ స్టా గ్రామ్ వేదికగా ఓ వీడియో షేర్ చేయగా.
అందులో బెల్లీ డాన్స్ చేస్తూ హాట్ గా కనిపించింది.ఇందులో చిన్న టాప్ ను ధరించి తన నాభి అందాలను కనిపించేలా రచ్చ చేస్తుంది.
మొత్తానికి తన నడుము అందాలతో యువతను కనువిందు చేసింది.ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారగా.
ఇది చూసిన నెటిజనులు తన హాట్ డాన్స్ తో పాటు తన అందాన్ని తెగ పొగుడుతున్నారు.
ఆ దేశం న్యూస్ పేపర్ లో డాకు మహారాజ్.. బాలయ్యకు దక్కిన అరుదైన ఘనత ఇదే!