యాంకర్ విష్ణు ప్రియ అందాల ఆరబోత.. రోజు రోజుకు రెచ్చిపోతోందిగా?

బుల్లితెర యాంకర్ విష్ణు ప్రియ రోజు రోజుకి తన గ్లామర్ ను పరిచయం చేస్తూ కుర్రాళ్లను పిచ్చెక్కిస్తుంది.

కెరీర్ మొదట్లో గ్లామర్ ను పరిచయం చేసిన ఈ హాట్ బ్యూటీ ఈమధ్య తన నడుము, ఎద అందాలతో అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది.

పోవే పోరా షోతో టాలీవుడ్ బుల్లితెరకు యాంకర్ గా పరిచయమైన విష్ణు ప్రియ.

తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో వెండితెరపై నటించింది.కానీ అనుకున్నంత సక్సెస్ ను మాత్రం అందుకోలేకపోయింది.

ఇక టాలీవుడ్ ఇండస్ట్రీకి యాంకర్ గా పరిచయం అవ్వగా వెండితెరపై అవకాశాల కోసం తెగ కష్టపడుతుంది ఈ హాట్ బ్యూటీ.

బుల్లితెరలో పలు ఈవెంట్లలో కూడా పాల్గొని తన అందాలతో, డాన్సులతో బాగా రెచ్చిపోతుంది.

ఇక సోషల్ మీడియాలో షేర్ చేసుకునే ఫోటోలు, వీడియోల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరమే లేదు.

తన అందాల ఆరబోతతో యువతను కన్నార్పకుండా చేస్తుంది.డాన్స్ చేస్తూ నడుము అందాలతో బాగా రెచ్చిపోతుంది.

"""/"/ ఈమధ్య వెండితెరపై అవకాశాల కోసం తన ఫిజిక్ పై శ్రద్ధ పెట్టింది.

ఇదిలా ఉంటే తాజాగా తన సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫోటోలు పంచుకుంది.

అందులో బ్లూ కలర్ గౌనులో ఎద అందాలను ఆరబోసింది.ఇక ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారగా.

తన అందాలను చూసిన నెటిజన్లు మాత్రం తన గ్లామర్ షో తో ఫిదా అవుతున్నారు.

అంతేకాకుండా తెగ లైకులు, కామెంట్లు కూడా చేస్తున్నారు.ఇక ప్రస్తుతం ది బేకర్ అండ్ ది బ్యూటీ అనే సినిమాలో నటించగా ఈ సినిమా ఓటీటీ వేదికగా ఈనెల 10న విడుదల కానుంది.

ఇక ఇందులో కూడా తన అందాలను ఆరబోసినట్లుగా తెలుస్తుంది.మరి ఈ సినిమాతో విష్ణు ప్రియ ఎటువంటి సక్సెస్ ను అందుకుంటుందో చూడాలి.

ట్రంప్‌కు ఫస్ట్ షాక్ .. ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను నిలిపివేసిన కోర్ట్, భారతీయులకు ఊరట