పెళ్ళంటూ వీడియో షేర్ చేసిన వర్షిణి.. హార్ట్ బ్రేక్ అయ్యిందంటున్న అభిమాని?

మామూలుగా కొందరు ఫ్యాన్స్ తమ అభిమానుల విషయంలో చాలా సెన్సిటివ్ గా కనిపిస్తుంటారు.

ముఖ్యంగా కుర్రాళ్ళు మాత్రం హీరోయిన్స్, లేడీ ఆర్టిస్టులకు సంబంధించిన ప్రతి విషయాన్ని తెలుసుకొని వాటికి బాగా కనెక్ట్ అవుతూ ఉంటారు.

ఇక వాళ్ళు ఎవరినైనా లవ్ చేసినా, ఎవరినైనా పెళ్లి చేసుకున్నా లేదా వాళ్లకు ఏదైనా గాయమైనా అస్సలు తట్టుకోరు.

అయితే తాజాగా ఓ ఆర్టిస్ట్ అభిమాని కూడా తన అభిమాన ఆర్టిస్టు పెళ్లి చేసుకుంటుంది అని షాక్ కు గురయ్యాడు.

ఇంతకూ ఆర్టిస్ట్ ఎవరో కాదు యాంకర్ వర్షిణి.బుల్లితెర బ్యూటీలో వర్షిణి ఒకరు.

ఈ బ్యూటీ బుల్లితెరపై హాట్ యాంకర్ గా గుర్తింపు పొంది యువతను కన్నార్పకుండా చేస్తుంది.

ఇక ఈ బ్యూటీ గురించి బుల్లితెర ప్రేక్షకులందరికి తెలిసిందే.తన గ్లామర్ తో మాత్రం బాగా రచ్చ చేస్తుంది.

హాట్ యాంకర్స్ అనసూయ, శ్రీముఖి ల కంటే ఎక్కువ గ్లామర్ ను పరిచయం చేసింది వర్షిణి.

సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ ప్రతిరోజు అందాల విందుని వడ్డిస్తుంది.

తన గ్లామర్ తో కుర్రాళ్లను పిచ్చెక్కిస్తుంది.అలా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించుకుంది ఈ బ్యూటీ.

ఇక మొదట సోషల్ మీడియా ద్వారా సెలబ్రిటీగా మారింది.ఆ తర్వాత బుల్లితెరపై ప్రసారమైన రియాలిటీ షో ఢీ డాన్స్ లో కూడా యాంకరింగ్ చేసింది.

"""/"/ ఇక ఈ షో నుంచి బయటికి వచ్చాక మరో ఎంటర్టైన్మెంట్ షోలో కూడా చేసింది.

అందులో తన ఎంట్రీ డాన్స్ లతో మాత్రం ఓ రేంజ్ లో పిచ్చెక్కించింది.

అందరి దృష్టి తన వైపు లాక్కుంది.వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించింది.

పలు వెబ్ సిరీస్ లలో కూడా చేసింది.ఇక సోషల్ మీడియాలో నిత్యం హాట్ ఫోటోలతో, ఫన్నీ వీడియోలతో బాగా రచ్చ చేస్తుంది.

"""/"/ పొట్టి పొట్టి దుస్తులతో హాట్ లుక్ లతో బాగా రెచ్చిపోతుంది.సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది.

ఇక తను సోషల్ మీడియాలో చేసే అల్లరి అంతా ఇంతా కాదని చెప్పవచ్చు.

తాజాగా తన ఇన్ స్టా గ్రామ్ వేదికగా ఓ వీడియో షేర్ చేసింది.

అయితే అందులో చాలా ట్రెడిషనల్ గా కనిపించింది వర్షిణి.పట్టు చీర కట్టుకొని పెళ్లికూతురుల కనిపించింది.

"""/"/ అయితే తన బ్యాక్ గ్రౌండ్ లో కూడా పెళ్లి సెట్ అప్ కనిపించింది.

ఇక ఆ వీడియోని చూసిన తన ఫ్యాన్స్ ఒకేసారి స్టన్ అయ్యారు.నిజానికి తన పెళ్లి అన్నట్లుగా వర్షిణి రెడీ కావడంతో అందరూ తన పెళ్లి అని అనుకున్నారు.

ఇక ఓ అభిమాని మాత్రం.నీ పెళ్లి అనుకొని నా హార్ట్ బ్రేక్ అయింది అంటూ కామెంట్ కూడా చేశాడు.

కానీ అది తన ఫ్రెండ్ పెళ్లి అని తెలియటంతో తన అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.

ప్రస్తుతం ఆ వీడియో బాగా వైరల్ అవుతుంది.