Anchor Varshini: యాంకర్ వర్షిణిని వేధించిన ఆ స్టార్ డైరెక్టర్.. ఏకంగా బెడ్ పైకి లాగి అలా ప్రవర్తించాడా?
TeluguStop.com
సినీ ప్రపంచానికి అడుగు పెట్టిన ప్రతి ఒక్క అమ్మాయి అవకాశాల పేరుతో లైంగిక వేధింపులకు గురైన వాళ్ళే.
ఇప్పటికీ చాలామంది హీరోయిన్లు, ఫిమేల్ ఆర్టిస్టులు కెరీర్ మొదట్లో తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి మీడియా ముందుకు చెప్పుకున్నారు.
ఇక కొందరు అవకాశాల కోసం వాటికి లొంగగా మరికొంతమంది తప్పించుకున్న వాళ్లు కూడా ఉన్నారు.
ఇక అలా లొంగిపోయిన వాళ్లకు కెరీర్ ఉంటుందని లేదంటే వారిని ఇండస్ట్రీలో లేకుండా చేస్తుంటారు అని చాలామంది దర్శకులు( Directors ) బెదిరించిన విషయాలు చెప్పుకొచ్చారు.
చిన్న హీరోయిన్స్ నుండి స్టార్ హీరోయిన్స్ వరకు ప్రతి ఒక్కరు ఏదో ఒక రకంగా లైంగిక వేధింపులను ఎదుర్కొన్న వాళ్లే.
అయితే బుల్లితెర యాంకర్ వర్షిణి( Anchor Varshini ) కూడా లైంగిక వేధింపులను ఎదుర్కొందని తాజాగా తెలిసింది.
ఇంతకు అసలు విషయం ఏంటే ఇప్పుడు తెలుసుకుందాం.టాలీవుడ్ ఇండస్ట్రీకి యాంకర్ గా పరిచయమైన వర్షిణి గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.
యాంకర్ గా తన కెరీర్ ను మొదలుపెట్టిన ఈ ముద్దుగుమ్మ అతి తక్కువ సమయంలోనే యాంకర్ గా పుల్ స్టాప్ పెట్టింది.
అయినప్పటికీ కూడా బుల్లితెరపై ఈ ముద్దుగుమ్మకు మంచి అభిమానం ఉంది.మొదట సోషల్ మీడియాతో కెరీర్ ను మొదలుపెట్టి ఢీ డాన్స్ షోతో( Dhee Show ) యాంకర్ గా పరిచయమైంది.
"""/" /
ఇక అందం విషయంలో టాప్ గ్లామర్ యాంకర్ గా కూడా నిలిచింది.
తన లుక్స్, డాన్సులతో బాగా సందడి చేసింది.ఈ బ్యూటీ మొదట్లో వెబ్ సిరీస్ లో నటించి మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.
ఆ తర్వాత యాంకర్ గా బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అయ్యింది.ఇక ఢీ షో నుంచి బయటికి వచ్చాక.
మళ్లీ స్టార్ మా లో ప్రసారం అవుతున్న కామెడీ షో ద్వారా యాంకరింగ్ ను మళ్లీ పరిచయం చేసింది.
"""/" /
వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించింది.కానీ ఈ ముద్దుగుమ్మకు బుల్లితెర పైనే కలిసొచ్చింది.
ప్రస్తుతం యాంకర్ బాధ్యతలకు దూరంగా ఉంటూ అప్పుడప్పుడు ప్రసారమైయ్యే ఎంటర్టైన్మెంట్ షో లలో, ఈవెంట్లలో పాల్గొని బాగా సందడి చేస్తుంది.
ఇక సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్ గా కనిపిస్తుంది.ఫోటో షూట్ లతో( Photoshoots ) చూపులు తిప్పుకోకుండా చేస్తుంది.
అయితే ఇదంతా పక్కన పెడితే తనకి ఎదురైన చేదు అనుభవం గురించి పంచుకుంది.
"""/" /
తాజాగా తను ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తనకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి చెప్పుకొచ్చింది.
తను కూడా కాస్టింగ్ కౌచ్( Casting Couch ) బాధితురాలిని అంటూ.లాక్ డౌన్ ముందు తనకు ఒక వెబ్ సిరీస్ లో( Web Series ) అవకాశం వచ్చిందని.
దీంతో ఆడిషన్స్ కోసం ఆ వెబ్ సిరీస్ డైరెక్టర్ తనను ఒక హోటల్ కి రమ్మనడంతో తను అక్కడికి వెళ్లాను అని తెలిపింది.
ఆ డైరెక్టర్ ను కలిసాక అతడు తనను నువ్వు బాగున్నావు.ఈ వెబ్ సిరీస్ కి నువ్వు బాగా సెట్ అవుతావు అని తనతో అన్నాడట.
అంతేకాకుండా గదిలోకి రమ్మని.అక్కడ తన చెయ్యి పట్టుకొని బెడ్ పైకి లాగే ప్రయత్నం చేసి తన డ్రెస్ విప్పమని అడిగాడట.
ఇక తను వెంటనే భయపడి అక్కడి నుంచి బయటికి వెళ్లిందట.తర్వాత ఆ ఘటన గుర్తుకు చేసుకొని చాలాసేపు ఏడ్చిందట.
ఇప్పటివరకు తన జీవితంలో ఎదురైన మొదటి చేదు అనుభవం అదే అని తెలిపింది.
నిజ్జర్ హత్య కేసు : ఆ నలుగురు భారతీయులు కస్టడీలోనే, మళ్లీ నోరు పారేసుకున్న కెనడా