Anchor Varshini:భోళా శంకర్ సినిమాలో యాంకర్ వర్షిణి నటిస్తోందా.. ఫోటోస్ వైరల్?

టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

చిరంజీవి ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.సినిమా హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమా లలో నటిస్తూ దూసుకుపోతున్నారు చిరంజీవి.

ఈ క్రమంలోనే ఈ ఏడాది ఆరంభంలో వాళ్తేరు వీరయ్య సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.

ఈ సినిమా విడుదల అయ్యి సూపర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం చిరంజీవి భోళా శంకర్ సినిమాలో( Bhola Shankar Movie ) నటిస్తున్న విషయం తెలిసిందే.

"""/" / మొహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేసిన విషయం తెలిసిందే.ఆ పోస్టర్స్ సినిమాపై అంచనాలను మరింత పెంచేసాయి.

కాగా ఈ సినిమా ఆగస్టు 11వ తేదీ మనందరికీ తెలిసిందే.విడుదల తేదికి సమయం దగ్గర పడటంతో చిత్ర యూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ను శరవేగంగా జరుగుతుంది.

ఇందులో తమన్నా చిరంజీవి సరసన నటిస్తున్న విషయం తెలిసిందే.ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ చివరి దశకు చేరుకుంది.

"""/" / ఈ నేపథ్యంలోని ప్రస్తుతం చిరంజీవి తమన్నా కీర్తి సురేష్( Chiranjeevi Tamanna, Keerthy Suresh ) లకు సంబంధించిన ఒక సాంగ్ ని షూట్ చేస్తున్నారు.

ఇక ఇందులో కీర్తి సురేష్ చిరంజీవి చెల్లెలుగా నటిస్తుండగా ఆమెకు భర్త క్యారెక్టర్ లో హీరో సుశాంత్ నటిస్తున్నారు.

ఇది ఇలా ఉంటే తాజాగా భోళాశంకర్ సెట్స్ లో యాంకర్ వర్షిణి( Anchor Varshini ) సుందర రాజన్ ప్రత్యక్షమైంది.

చిరంజీవి కలిసి పాటు ఫోటో దిగారు.సదరు మెమరబుల్ మూమెంట్స్ ని అభిమానులతో పంచుకున్నారు.

ఇంస్టాగ్రామ్ లో ఫోటో పోస్ట్ చేసి లవ్ సింబల్ జోడించారు.అయితే భోళా శంకర్ సెట్స్ కి వర్షిణి వెళ్లడంతో ఆమె చిత్రంలో నటిస్తున్నారనే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి.

మరి ఈ వార్తల్లో నిజానిజాలు తెలియాలి అంటే సినిమా విడుదల అయ్యే వరకు వేచి చూడాల్సిందే మరి.

వైరల్ వీడియో : పెళ్లిరోజే ఈ రేంజ్ లో ఉంటే.. మరి పెళ్లి అయ్యాక ?