అందాల అరబోతతో రెచ్చిపోతున్న యాంకర్ వర్షిణి?

ప్రస్తుతం బుల్లితెర యాంకర్లు కూడా టాలీవుడ్ హీరోయిన్స్ లను మించి తమ అందాలను ఆరబోస్తున్నారు.

ఇప్పటికే అనసూయ, రష్మీ, శ్రీముఖి, విష్ణు ప్రియా వంటి బుల్లితెర యాంకర్లు ఫోటో షూట్ లతో సోషల్ మీడియాలో బాగా రచ్చ చేస్తున్నారు.

నిజానికి తమ గ్లామర్ లతో వెండితెర అవకాశాలు కూడా అందుకుంటున్నారు.ఇదిలా ఉంటే వీరందరి కంటే మరింత అందాలతో రెచ్చిపోతున్న మరో యాంకర్ యువతను నిద్ర లేకుండా చేస్తుంది.

ఇంతకీ ఆమె ఎవరో కాదు. """/"/ బుల్లితెర హాట్ యాంకర్ గా గుర్తింపు పొందిన వర్షిణి.

వెబ్ సిరీస్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న వర్షిణి ఆ తర్వాత ఢీ షో లో యాంకర్ గా ఎంట్రీ ఇచ్చింది.

ఈ షోలో ఉన్నంత కాలం తన అందాలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.ఇక ఈ షో నుండి బయటకు వచ్చిన తర్వాత స్టార్ మా లో ప్రసారం అవుతున్న కామెడీ షో లో యాంకర్ గా చేస్తుంది.

ఇందులో ఎంట్రీ డాన్స్ తో బాగా ఆకట్టుకుంటుంది.ఇక సోషల్ మీడియాలో బాగా బిజీగా ఉంటుంది.

ఎప్పుడూ తన హాట్ ఫోటోలతో, వీడియోలతో యువతను బాగా పిచ్చెక్కిస్తుంది.ఇదిలా ఉంటే తాజాగా తన సోషల్ మీడియా వేదికగా ఓ ఫోటో షేర్ చేయగా అందులో తన ఎద అందాలతో కన్నార్పకుండా చేస్తుంది.

తెల్లని దుస్తులు ధరించి రాజహంసల కనిపిస్తూ యువత మనసులు దోచుకుంటుంది.ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది.

ఇక ఈ ఫోటో షూట్ లతో ఎప్పుడు రచ్చ చేస్తూ ఉండటమే కాకుండా ఫన్నీ వీడియోలతో కూడా బాగా సందడి చేస్తుంది.

ఇక ఈమె ఫోటోలను చూసిన నెటిజనులంతా ఆమె అందాలని తెగ పొగుడుతున్నారు.ఇక మరి కొందరు తను ఇలా ఫోటోలు తీసుకోవడంతో వెండితెర ఛాన్సుల కోసమా అంటూ తెగ ప్రశ్నలు వేస్తున్నారు.

నాగ చైతన్య పై వెంకీ మామ సంచలన వ్యాఖ్యలు… తెలియని ఆనందం అంటూ?