తన ఎనర్జీ సీక్రెట్ బయట పెట్టిన యాంకర్ సుమ.. షాక్ అవుతున్న ఫ్యాన్స్?

మామూలుగా ఎనర్జీ అనేది ఎవరికైనా ఉంటుంది.కానీ అది కొంత వరకు మాత్రమే ఉంటుంది.

నటీనటులకు మాత్రం ఎనర్జీ అనేది ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఎందుకంటే తమ నటన జీవితాన్ని చివరి వరకు కొనసాగించాలి అని ఆశతో నిత్యం ఎనర్జీగా ఉంటారు.

పైగా వాళ్ళు తీసుకునే ఫుడ్ కూడా అటువంటిది.కానీ కొంతమంది నటులు మాత్రం ఎనర్జీని త్వరగా కోల్పోతారు.

వెంటనే ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేస్తారు.నటీనటుల విషయాన్ని పక్కకు పెడితే.

ఎప్పుడు నిలబడి ఉండి షోలు చేసే యాంకర్ల ఎనర్జీ మాత్రం మామూలుగా ఉండదని చెప్పండి.

ఎందుకంటే ప్రతిసారి నిలబడి షోను పూర్తిగా రన్ చేయాలి అంటే అది మామూలు విషయం కాదు.

కొంతమంది యాంకర్లు అటువంటి చాలక వెంటనే తమ వృత్తిని వదులుకున్న రోజులు కూడా ఉన్నాయి.

  కానీ యాంకర్ సుమ మాత్రం ఎన్ని గంటలైన నిలబడి షోను రన్ని చేస్తుంది.

కొన్ని సంవత్సరాల నుంచి ఆమె యాంకర్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.యాంకర్ గా ఎప్పుడైతే అడుగు పెట్టిందో అప్పటినుంచి ఆమె నిలబడీ షోలు చేసిన సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి.

ఇప్పటికీ కూడా ఆమె నిలబడి షోలు చేస్తూనే ఉంది.కేవలం నిలబడటమే కాదు ఆమె మాట్లాడే మాటలు కూడా అంతే ఎనర్జీగా అనిపిస్తాయి.

షో ప్రారంభం నుండి చివరి వరకు అంతే ఎనర్జీగా మాట్లాడుతూ.తన మాటలతో బాగా సందడి చేస్తుంది.

అంతేకాకుండా వచ్చిన గెస్ట్ లను బాగా నవ్విస్తూ, సరదా పట్టిస్తూ ఉంటుంది.యాంకర్ గా కంటే ముందు సుమ పలు సినిమాలలో కూడా సైడ్ ఆర్టిస్టుగా చేసింది.

తర్వాత యాంకర్ గా చేయగా ఆమెకు యాంకర్ గానే ఎక్కువ గుర్తింపు వచ్చింది.

"""/"/ అలా మొత్తానికి యాంకర్ గానే సెటిల్ అయిపోయింది సుమ.అలా కొంతకాలం నటనకు దూరంగా ఉంటూ ఆ మధ్యనే ఒక సినిమాతో మరోసారి నటిగా రీ ఎంట్రీ ఇచ్చింది.

సుమ కేవలం షో లోనే కాకుండా సినీ ఈవెంట్లలో, ఇంటర్వ్యూలలో కూడా బాగా సందడి చేస్తుంది.

సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది. """/"/ ఖాళీ సమయం దొరుకుతో చాలు ఏదో ఒక ఫన్నీ వీడియో షేర్ చేసుకుంటూ ఉంటుంది.

ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా తనకి సంబంధించిన ఒక వీడియో వైరల్ అవుతుంది.

అందరూ తన ఎనర్జీ గురించి అడుగుతూ ఉంటారు అని దానికి సీక్రెట్ ఇదే అంటూ కొన్ని విషయాలు పంచుకుంది.

తను సిగరెట్ కాల్చాను అంటూ, మందు ముట్టుకోను అంటూ ఎందుకంటే ఎనర్జీ తనలోనే ఉన్నప్పుడే ఇంకా బయట ఎనర్జీలు ఎందుకు అంటూ చెప్పిన మాటలు ప్రస్తుతం బాగా వైరల్ అవుతుంది.

ఇక ఆ మాటలు విని తన ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.ప్రస్తుతం సుమ.

సుమ అడ్డా అనే రియాలిటీ షోలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.