దానికి చాలా కష్టపడుతున్నారు.. కానీ మీరు ఆ మెటీరియల్ కాదంటూ శ్రీముఖికి షాక్?

బుల్లితెరపై ఎనర్జిటిక్ యాంకర్ గా పేరు తెచ్చుకొని ఎక్కడ చూసిన తనదే సై అన్నట్లుగా దూసుకుపోతుంది శ్రీముఖి.

ప్రస్తుతం ఏ ఛానల్లో చూసిన అమ్మడి హడావుడి రెట్టింపులో ఉంది.కేవలం యాంకర్ గానే కాకుండా నటిగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది శ్రీముఖి.

బొద్దుగా ఉన్నప్పటికీ కూడా అందం విషయంలో ఏమాత్రం తగ్గలేదు.ఈమెకు బుల్లితెరపై మంచి ఫాలోయింగ్ ఉంది.

శ్రీముఖి తన కెరీర్ ను యాంకర్ గానే మొదలుపెట్టింది.అలా తొలిసారిగా అదుర్స్ షోలో అడుగుపెట్టగా అప్పటినుంచి ఇప్పటివరకు వెనుకకు తిరిగి చూడకుండా ఓ రేంజ్ లో పరుగులు తీసింది.

అలా ఆ సమయంలోనే వెండితెరపై కూడా పలు సినిమాలలో అవకాశాలు అందుకుంది.ఇక నటిగా కూడా శ్రీముఖికి మంచి పేరు వచ్చింది.

కేవలం ఒక్క ఛానల్ లోనే కాకుండా అన్ని ఛానల్ లో ఆల్ రౌండర్ గా నిలిచింది ఈ బ్యూటీ.

ఎంత బిజీ లైఫ్ లో ఉన్నా కూడా సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్ గా ఉంటుంది.

నిత్యం తన ఫోటోలతో బాగా సందడి చేస్తుంది.ఒకప్పుడు పద్ధతిగా కనిపించిన శ్రీముఖి రాను రాను తన అందాలను పరిచయం చేసింది.

నేను కూడా తగ్గదు అన్నట్లుగా బాగా గ్లామర్ షో చేస్తుంది. """/"/ సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది.

సమయం దొరికితే చాలు తన ఫాలోవర్స్ తో ముచ్చట్లు పెడుతుంది.ఇక అప్పుడప్పుడు తన ఫ్రెండ్స్ తో వెళ్లిన ట్రిప్స్ వీడియోలను, ఫోటోలను బాగా షేర్ చేసుకుంటుంది.

అంతేకాకుండా ఫన్నీ ఎక్స్ప్రెషన్స్ తో బాగా సరదా పట్టిస్తుంది.ఇక ఈమధ్య బాగా అందంగా రెడీ అవుతూ ప్రతిరోజు ఫోటోషూట్లు చేయించుకుంటుంది.

ఆ ఫోటోలతో కుర్రాళ్లకు గ్లామర్ విందును వడ్డిస్తుంది.శ్రీముఖి అప్పుడప్పుడు నెటిజన్స్ నుండి ట్రోల్స్ కూడా ఎదుర్కొంటుంది.

కానీ వాటిని అస్సలు పట్టించుకోదు ఈ బ్యూటీ.వెండితెరపై మరిన్ని అవకాశాలు అందుకోవటం కోసం బాగా ఆరాటపడుతుంది.

"""/"/ ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా మరికొన్ని ఫోటో షూట్ లు చేయించుకుంది.

ఇక వాటిని తన ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకుంది.అయితే శ్రీముఖి వేసుకునే దుస్తువులు ఈమధ్య మరింత ఘోరంగా ఉంటున్నాయి.

చాలావరకు ఆ బట్టలు చిన్నపిల్లలు వేసుకునేలా ఉంటాయి.అలా ఈ విషయంలో ఆమె బాగా నెగటివ్ కామెంట్లు ఎదుర్కొంటుంది.

అయితే తాజాగా పంచుకున్న ఫోటోలో కూడా ఆమె డ్రస్ చాలా పొట్టిగా ఉంది.

పైగా తన చూపులతో మత్తెక్కించింది.అయితే ఆ ఫోటోలు వైరల్ అవ్వటంతో ఆ ఫోటోలను చూసిన నెటిజన్స్ రకరకాల కామెంట్లు పెడుతున్నారు.

చాలా కష్టపడుతున్నావు కానీ హీరోయిన్ అవ్వటానికి మీరు ఆ మెటీరియల్ కాదండి అంటూ కామెంట్ చేశారు.

ఓ నెటిజన్ మాత్రం.మీరు బట్టలు ఫస్ట్ క్రై లో కొంటారా అంటూ కామెంట్ చేయగా ప్రస్తుతం ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి.