లహరితో నా రిలేషన్ ఇదే.. వైరల్ అవుతున్న యాంకర్ రవి షాకింగ్ కామెంట్స్!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెయిల్ యాంకర్లు చాలా తక్కువ మంది ఉన్నారు అన్న విషయం మనందరికీ తెలిసిందే.

వారిలో యాంకర్ రవి( Anchor Ravi ) కూడా ఒకరు.యాంకర్ రవికి రెండు తెలుగు రాష్ట్రాలలో ఏ రేంజ్ లో అభిమానులు ఉన్నారో మనందరికీ తెలిసిందే.

తన యాంకరింగ్ తో చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరిని తన మాటలతో అలరిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

బుల్లితెరపై ఎన్నో ఏళ్లుగా సందడి చేస్తూనే ఉన్నాడు.అయితే తాజాగా ఒక షోకు వచ్చిన ఈయన షాకింగ్ కామెంట్లు చేశారు.

ముఖ్యంగా బిగ్ బాస్ ఉండగా.లహరి షెరితో( Lahari Sheri ) తన రిలేషన్ గురించి చెప్పాడు.

హౌస్ లో ఉండగానే కాదు.బయటకు వచ్చాక కూడా తామిద్దరి మధ్య రిలేషన్ ఏంటి అన్న విషయం గురించి తెలిపారు.

యాంకర్ రవి యాంకర్ గానే కాకుండా పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

ముందు నుంచి సినిమాలు అంటే ఆసక్తి.ఆ ఇంట్రెస్ట్ తోనే ఆయన సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యారు.

ముఖ్యంగా త్వరగా ఒక పెద్ద హీరో అయిపోవాలని అన్ని ఆఫీసుల చుట్టూ తిరిగినట్లు ఇంటర్వ్యూలో వెల్లడించారు.

ముందుగా కొరియాగ్రాఫర్ గా సినీ రంగంలో అడుగు పెట్టాలనుకుని వచ్చిన ఈయన ఎంతో తిరగ్గా ముందు పని నేర్చుకోమని హీరో నాగార్జున చెప్పారట.

దాన్ని బాగా అర్థం చేసుకున్న రవి మాటీవీలో యాంకర్ గా మారిపోయాడు రవి.

"""/" / ముఖ్యంగా సమ్ థింగ్ స్పెషల్( Something Special ) అనే షో ద్వారా విపరీతమైన పాపులారిటీ సంపాదించాడు.

అయితే అందులో ఒక్కడే కాకుండా యాంకర్ లాస్య కాంబోలో ఈ షో చేయగా విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది.

ఇలా ఈ జోడీకి పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఏర్పడ్డారు.ఆ తర్వాత బిగ్ బాస్ కు కూడా వెళ్లారు.

అక్కడే మోడల్ లహరి షెరితో చాలా స్నేహంగా ఉన్నారు.అర్థరాత్రుళ్ల వరకు వారిద్దరూ కలిసి కూర్చుని మాట్లాడుకోవడం.

చాలా క్లోజ్ గా ఉండడం చేశారు.అయితే సినీ నటి శైలజ ప్రియ( Film Actress Shailaja Priya ) వీరి బంధంపై హౌస్ లో ఉండగానే కామెంట్లు చేసింది.

ప్రతీ ఒక్కరి బర్త్ డేకు ఏదో ఒక్ సర్ ప్రైజ్ రాగా.రవి బర్త్ డేకు ఏదీ రాలేదట.

"""/" / దీంతో రవి చాలా ఫీల్ అవుతుండగా ఆమె వచ్చి మీ ఇద్దరినీ ఇలా చూసి నిత్య ఏమైనా ఫీల్ అయ్యుండొచ్చని చెప్పిందట.

అయితే అప్పుడేదో కోపంలో తాను అన్న మాటను శైలజ ప్రియ నామినేషన్లలో తీసి లహరి షెరితో, తన రిలేషన్ గురించి గట్టిగా మాట్లాడగా అవి చాలా హైలెట్ అయ్యాయని చెప్పాడు రవి.

కానీ తామిద్దరూ మంచి స్నేహితులం అని అందుకే బయటకు వచ్చాక కూడా తాము చాలా క్లోజ్ గా ఉన్నామని వివరించాడు.

పింక్ లిప్స్ కోసం ఆరాటపడుతున్నారా.. అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి!