యాంకర్ ఝాన్సీ రెండవ పెళ్ళికి సిద్ధం అయ్యారా?
TeluguStop.com
తోడు లేని జీవితం చాలా భారంగా సాగుతుంది.ముఖ్యంగా భర్త నుండి విడాకులు తీసుకున్నవారు లేదా భార్య నుండి విడాకులు తీసుకున్నవారు జీవితమును భారంగా గడపడంతో పాటు వారు సమాజంలో చాలా అవమానాలు ఎదుర్కొంటు వుంటారు.
అలాంటి జీవితాన్ని సీనియర్ యాంకర్ ఝాన్సీ ఎదుర్కొంటుంది.ఆమె జోగినాయుడును ప్రేమించి పెళ్లి చేసుకుని కొన్ని కారణాల వల్ల విడిపోయిన విషయం తెలిసిందే.
"""/"/
విడిపోయిన వారు మళ్ళీ కలుస్తారని అంతా భావించారు.కానీ ఇద్దరి మధ్య గొడవలు మరి ఎక్కువ అయ్యాయి.
ఇద్దరు కూడా తగ్గలేదు.దాంతో విడాకులు తీసుకున్నారు.
విడాకుల తర్వాత అతడు మరో పెళ్లి చేసుకున్నాడు.ఇప్పడు ఝాన్సీ కూడా మళ్లీ పెళ్లి చేసుకుంటే ఆలోచనలో ఉన్నట్లుగా సమాచారం అందుతోంది.
తన మనసు అర్ధం చేసుకునే వ్యక్తి కోసం ఝాన్సీ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.
బుల్లి తెరపైనే కాకుండా వెండి తెరపై కూడా తనదయిన ముద్రను వేసిన ఝాన్సీ కొత్త జీవితాన్ని ఆరంభించాలని అంతా కోరుకుంటున్నారు.
గోవాకు చెందిన ఒక వ్యాపార వేత్తతో ఈమె ప్రేమలో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
ఆ విషయం పై ఇంకా క్లారిటి రావాల్సింది.ఒక బిడ్డకు తల్లి అవ్వడం వల్ల రెండవ పెళ్ళికి కాస్త సమయం తీసుకున్న ఝాన్సీ బిడ్డ పెద్దది అవ్వడంతో ఇక ఒంటరి జీవితానికి గుడ్ బై చెప్పేయాలని నిర్ణయం తీసుకుంది.
ఏపీలో ఆ మూడు సినిమాలకు బెనిఫిట్ షోలకు ఛాన్స్ ఇస్తారా.. తప్పు అస్సలు జరగదంటూ?