యాంకర్ అందాల అరబోత.. ఈమెకు అదే పని అంటూ నెటిజన్స్ ట్రోల్స్!
TeluguStop.com
ఏమంటూ.సోషల్ మీడియా ప్రభావం అందరిలో పాకిందో అప్పటి నుంచి సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా కూడా ఓ రేంజ్ లో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు.
ఇక తమ అందాలన్ని బయటపెట్టేస్తున్నారు.పైగా ఫాలోయింగ్ పెంచుకుంటున్నారు.
ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు సోషల్ మీడియాను అందాల ఆరబోతకు తెగ వాడేస్తున్నారు.దీంతో కొందరు నెటిజన్స్ వారిపై బాగా ట్రోల్స్ చేస్తుంటారు.
అయినా కూడా వాళ్లు అందాల ఆరబోతను మాత్రం ఆపట్లేరు.ఇదిలా ఉంటే తాజాగా మరో యాంకర్ అందాల ఆరబోత చేయగా తనపై బాగా ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్స్.
ఇంతకూ ఆమె ఎవరో కాదు యాంకర్ స్రవంతి.తెలుగు ఇండస్ట్రీకి చెందిన లేడీ యాంకర్ స్రవంతి గురించి అందరికి పరిచయమే.
ఈమె మన తెలుగు అమ్మాయినే.తన యాంకరింగ్ తో అతి తక్కువ సమయంలో తన పరిచయం పెంచుకుంది.
ఈటీవీలో ప్రసారం అవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో స్రవంతి యాంకర్ గా పరిచయమైంది.
యూట్యూబ్ లో యాంకర్ గా చేసిన స్రవంతి మాటీవీ, జెమినీలో పలు షోలలో చేసి మరింత పరిచయం పెంచుకుంది.
ఇక జబర్దస్త్ కమెడియన్ ఇమ్మానియేల్ తో కలిసి తొలిసారి పర్ఫామెన్స్ తోనే బాగా ఆకట్టుకుంది.
పైగా బిగ్ బాస్ లో కూడా పాల్గొన్న సంగతి తెలిసిందే.అందులో తానే ఏంటో అందరికీ తెలిసేలా చేసింది.
ఇక ఈమె సోషల్ మీడియాలో కూడా బాగా బిజీగా ఉంటూ తనకు సంబంధించిన హాట్ ఫోటోలను బాగా పంచుకుంటుంది.
అప్పుడప్పుడు ఈమె ఏదైనా పండగల సందర్భాలలో పంచుకునే పోస్టులు బాగా వైరల్ అవుతుంటాయి.
"""/" /
ఎందుకంటే ఆమె అందులో ట్రెడిషనల్ లుక్ తో పాటు.తాళిబొట్టును, నుదుట బొట్టు ను పెట్టుకుంటూ కనిపిస్తుంది.
గతంలో బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు కూడా అప్పుడప్పుడు.తను బొట్టు పెట్టుకొని దర్శనమిచ్చేది.
అంతేకాకుండా అప్పుడప్పుడు గ్లామర్ షో కూడా బాగా చేస్తూ ఉంటుంది.దీంతో ఆమెకు బాగా ట్రోల్స్ ఎదురవుతూ ఉంటాయి.
అయినా కూడా వాటిని పట్టించుకోకుండా బాగా గ్లామర్ షో చేస్తూ ఉంటుంది. """/" /
ఇదిలా ఉంటే తాజాగా తను మరోసారి అందాలు ఆరబోసింది.
తాజాగా తన ఇన్ స్టా ఫోటోలు పంచుకో అందులో తను బాగా గ్లామర్ షో చేసింది.
ఎద అందాలతో రెచ్చిపోయింది.దీంతో ఆ ఫోటోని చూసినా నెటిజన్స్ ఆమెపై బాగా దారుణంగా టోల్స్ చేస్తున్నారు.
ఈమెకు ఎప్పుడు చూసినా ఇదే పని అంటూ అసలు ఇంట్లో పని చేస్తుందా లేదా అంటూ కామెంట్లు పెడుతున్నారు.
మరికొందరు సినిమాలలో అవకాశాల కోసమే అలా చేస్తుంది అంటూ అయిన ఈమెకు అంత సీన్ లేదు అంటూ.
బాగా ట్రోల్స్ చేస్తున్నారు.మరి ఈ ట్రోల్స్ కి స్రవంతి ఏమని స్పందిస్తుందో చూడాలి.