అనసూయ మేడం ‘విమానం’ కూడా ఎగరలేదు పాపం
TeluguStop.com
బుల్లి తెరపై జబర్దస్త్ ( Jabardasth ) కార్యక్రమం కారణంగా అనసూయలేడీ సూపర్ స్టార్ అన్నట్లుగా క్రేజ్ ను గుర్తింపు దక్కించుకుంది.
లేడీ యాంకర్స్ లో సుమతర్వాత అనసూయ అన్నట్లుగా పేరు దక్కించుకుంది.పలు టీవీ షో ల్లో మరియు స్టేజ్ షో ల్లో యాంకరింగ్ చేయడం ద్వారా స్టార్ గా నిలిచిన విషయం తెల్సిందే.
ఇప్పుడు యాంకర్ గా అనసూయ చేయడం లేదు.బుల్లి తెర వదిలేసి వెండి తెరకు వెళ్లింది.
అక్కడ ఈమెకు వస్తున్న ఆఫర్లు అంతంత మాత్రమే.దాంతో కెరీర్ పరంగా ఆమె ఇబ్బందులు ఎదుర్కొంటుంది.
"""/" /
హీరోయిన్ గా ఆఫర్లు వచ్చే పరిస్థితి లేదు.రంగస్థలం( Rangasthalam ) సినిమా లో రంగమ్మత్త వంటి పాత్రలు ఆమెకు వస్తున్నాయి.
ఒక్కసారి అద్భుతం జరుగుతుందేమో అన్ని సార్లు అలా జరుగుతుంది అంటే అనుమానమే.అదే జరిగింది.
రంగస్థలం వంటి పాత్రను తాజాగా విమానం సినిమా లో చేసింది.సినిమా లోని ఆ పాత్ర తో నిరాశ కలిగింది.
ఆమె సక్సెస్ అవ్వలేక పోయింది.సినిమా కు పాజిటివ్ టాక్ వచ్చినా కూడా ఆమె పాత్ర కు మాత్రం నిరాశే మిగిలింది.
అసలు ఇప్పటి వరకు కొత్త ఆఫర్ల విషయంలో ప్రకటనలు రావడం లేదు.ఇలాంటి సమయంలో విమానం కూడా పెద్దగా ఆమెకు సక్సెస్ ను తెచ్చి పెట్టక పోవడంతో పరిస్థితి ఏంటో అంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
"""/" / సోషల్ మీడియాలో అనసూయ( Anasuya ) ఫోటోలు మరియు వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి.
ఆకట్టుకునే అందంతో పాటు మంచి ఫిజిక్ ఉన్న ఈమె కు బుల్లి తెరపై మంచి గుర్తింపు లభించింది.
కానీ బుల్లి తెరను లైట్ తీసుకుని వెండి తెరపై వెలుగు వెలగాలని ఆశ పడింది.
అది కాస్త తిరగబడింది.ఏమాత్రం ఆకట్టుకోలేక పోయింది.
అంతే కాకుండా సినిమా ఆఫర్లు కూడా రావడం లేదు.దాంతో ఈమె కెరీర్ ఎటు వెళ్తుందో అనే ఆందోళన అభిమానులకు కలుగుతోంది.
గేమ్ ఛేంజర్ చరణ్ పాత్రకు స్పూర్తి ఆ కలెక్టర్ అని తెలుసా.. ఆ వ్యక్తి ఎవరంటే?