థ్యాంక్ యు బ్రదర్ మూవీకి అనసూయ రెమ్యునరేషన్ ఎంతంటే..?

స్టార్ యాంకర్ అనసూయ ఒకవైపు పెద్ద సినిమాల్లో నటిస్తూనే మరోవైపు చిన్న సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న సంగతి తెలిసిందే.

అనసూయ ముఖ్య పాత్రలో నటించిన థ్యాంక్ యు బ్రదర్ సినిమా రేపు విడుదల కానుంది.

థియేటర్లలో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా సెకండ్ వేవ్ వల్ల థియేటర్లు మూతబడటంతో ఆహాలో రిలీజ్ కానుంది.

అయితే తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు అనసూయ తీసుకున్న పారితోషికం హాట్ టాపిక్ అయింది.

ఈ సినిమా కోసం అనసూయ 25 లక్షల రూపాయలు తీసుకున్నారని తెలుస్తోంది.ఈ సినిమా కొరకు అనసూయ 17 రోజుల డేట్స్ ఇచ్చారని రోజుకు లక్షా 25వేల రూపాయల చొప్పున మొత్తం 25 లక్షల రూపాయలు ఆమె తీసుకున్నారని సమాచారం.

చిన్న సినిమా కాబట్టే అనసూయ తక్కువ మొత్తం తీసుకున్నారని పెద్ద సినిమా అయ్యి ఉంటే అనసూయ ఎక్కువ మొత్తం పారితోషికం తీసుకునే వారని తెలుస్తోంది.

"""/"/ మరోవైపు ప్రేక్షకులు కొత్త సినిమాల రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

థ్యాంక్ యు బ్రదర్ సినిమాకు ఎలాంటి టాక్ వచ్చినా ఓటీటీలో మాత్రం ఈ సినిమా రికార్డు స్థాయిలో వ్యూస్ సాధించే అవకాశం ఉంది.

థ్యాంక్ యు బ్రదర్ ఓటీటీలో హిట్ అనిపించుకుంటే మరికొన్ని చిన్న సినిమాలు ఓటీటీలలో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి.

థ్యాంక్ యు బ్రదర్ ఎలాంటి రెస్పాన్స్ ను అందుకుంటుందో చూడాల్సి ఉంది.మరోవైపు ఆహా ఓటీటీ వేదికగా రిలీజ్ అయిన సినిమాలలో ఎక్కువ సినిమాలు మంచి వ్యూస్ ను దక్కించుకున్నాయి.

ఆహా రిలీజ్ చేస్తున్న థ్యాంక్ యు బ్రదర్ ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో తెలియాలంటే రేపటివరకు ఆగాల్సిందే.

ఈ సినిమాలో గర్భవతి పాత్రలో అనసూయ నటించడం గమనార్హం.

మరో మూవీని మిస్ చేసుకున్న శ్రద్ధా కపూర్.. ఈ హీరోయిన్ వెళ్తున్న రూట్ రైటేనా?