జబర్దస్త్ నుండి వెళ్లిపోయిన తర్వాత అనసూయ పరిస్థితి ఏంటి?

జబర్దస్త్ నుండి వెళ్లి పోయిన తర్వాత యాంకర్ అనసూయ ఏం చేస్తుంది అంటూ ఆమె అభిమానులు చాలా మంది సోషల్ మీడియా లో ప్రశ్నిస్తున్నారు.

స్టార్ మా లో కొన్ని రోజులు కామెడీ స్టార్స్ మరియు ఇతర కార్యక్రమాల్లో కనిపించినా అనసూయ ఈ మధ్య కాలం లో బుల్లి తెర పై కనిపించడమే లేదు.

ఆమె వరుసగా వెండి తెర పై సినిమాలు చేస్తుందా అంటే అది కూడా లేదు.

ఇంతకు అనసూయ ఏం చేస్తుంది అంటూ ఆమె అభిమానులతో పాటు ప్రతి ఒక్కరు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

భారీ అంచనాల నడుమ రూపొందుతున్న పుష్ప 2 సినిమా లో తప్ప ఆమె ఏ సినిమా లో నటిస్తుందో కూడా క్లారిటీ లేదు అంటూ ఆమె అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

సినిమాల్లో వరుసగా ఆఫర్స్ వస్తున్న కారణంగానే జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలేస్తున్నట్లు అనసూయ ప్రకటించిన విషయం తెలిసిందే.

కానీ అసలు విషయం ఏంటంటే సినిమాల్లో ఆమె కు ఆఫర్లు రావడం లేదని.

ఆయన కూడా జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలేసిందని అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.హాయిగా వారంలో ఒక రోజు జబర్దస్త్ కార్యక్రమానికి డేట్లు కేటాయించి.

మిగతా అన్ని రోజులు సినిమాల్లో నటిస్తే బాగుండేది కదా అంటూ ఆమెని కొందరు ట్రోల్స్ చేస్తున్నారు.

ఈ సమయం లోనే ఆమె యొక్క సినిమాలు మరియు ఇతర విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

భారీ అంచనాల నడుమ రూపొందిన సినిమాల్లో ఆమె పెద్దగా సందడి చేస్తున్న దాఖలాలు లేవు.

"""/"/ పుష్ప 2 మినహా ఏ ఒక్క సినిమా కూడా చేస్తున్నట్లు తెలియడం లేదు.

అయినా కూడా జబర్దస్త్ కార్యక్రమానికి గుడ్ బై చెప్పడం ఎంత వరకు కరెక్ట్ అంటూ ఆమె అభిమానులు ప్రశ్నిస్తున్నారు.

అనసూయ మళ్లీ జబర్దస్త్ లోకి రావాలని చాలా మంది కోరుకుంటున్నారు.మరి అనసూయ ఏం కోరుకుంటుంది అనేది తెలియాల్సి ఉంది.

కానీ అనసూయ సన్నిహితులు మాత్రం ఆమె బిజీ బిజీగా ఉందని వరుసగా సినిమాల్లో నటిస్తుందని చెప్పుకొస్తున్నారు.