ఏజ్ బార్ అవుతున్నావ్ అంటూ అనసూయపై కామెంట్స్.. నెట్టింట్లో వైరల్!
TeluguStop.com
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.జబర్దస్త్ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న అనసూయ తన మాటలతో చలాకీతనంతో చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉంటుంది.
ఇకపోతే ప్రస్తుతం అనుసూయ ఒకవైపు బుల్లితెరపై యాంకర్ గా కొనసాగిస్తూనే, మరొకవైపు వెండితెరపై బోలెడు అవకాశాలతో దూసుకుపోతుంది.
ఇప్పటికే వెండితెర పై పలు సినిమాల్లో నటించి నటిగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ హాట్ యాంకర్.
ఇకపోతే ఈమె కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం తెగ యాక్టివ్ గా ఉంటుంది.
సోషల్ మీడియా లో అప్పుడప్పుడు హాట్ ఫోటో షూట్ లతో కుర్రకారుకు పిచ్చెక్కిస్తు ఉంటుంది.
ఇకపోతే అనసూయ సోషల్ మీడియాలో ఎక్కువగా డ్రెస్సింగ్ ఈ విషయంలో ట్రోలింగ్స్ ని ఎదుర్కొంటూ ఉంటుంది.
అయితే తాజాగా మరొకసారి ట్రోల్స్ బారిన పడింది.తాజాగా అనసూయ తన గ్లామర్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
అయితే ఎప్పటిలాగే ఈ సారి కూడా హాట్ ఫోటోలను షేర్ చేయగా ఆ ఫోటో లలో అనసూయ మరింత హాట్‌గా కనిపిస్తోంది.
సోషల్ మీడియాలో షేర్ చేసిన ఆ ఫోటో లకు లక్షల్లో వ్యూస్ రావడంతో పాటు వైరల్ కూడా అయ్యాయి.
కానీ తాజాగా అనసూయ షేర్ చేసిన ఫోటోలలో ఆమె లుక్ పై నెటిజన్స్ విమర్శలను గుప్పిస్తున్నారు.
"""/"/
ఆ పిక్స్ లో ఆమె ఫేస్ మడతలుగా, కాస్త డిఫరెంట్‌గా ఉందని,మేకప్ సరిగా లేదని, జుట్టు కూడా వేరోలా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
అయితే మరి ఫోటోల్లో సరిగా పడలేదో, లేకపోతే అదొక స్టైలో ఏమోగానీ ఆమె లుక్ మాత్రం అభిమానులకు నచ్చలేదని కామెంట్లు చేస్తున్నారు.
మేకప్ అస్సలు బాగా లేదని, ఎడిటింగ్ బాగా లేదని, చాలా డిజప్పాయింట్ అయ్యామని అంటున్నారు.
కొందరైతే ఏజ్ బార్ అయ్యిందంటూ కామెంట్లు చేస్తున్నారు.మరికొందరు ముసలిదానివి అవుతున్నావ్ అనసూయ అంటూ కామెంట్లు పెడుతుండటం గమనార్హం.
ఇంకొందరు 37ఏళ్లు వచ్చినా, అస్సలు ఏజ్ కనిపించడం లేదని, ఏజ్ పెరిగే కొద్ది అందం పెరుగుతుందంటున్నారు అంటూ అనసూయ ని ఒక రేంజ్ లో ఆడేసుకుంటున్నారు నెటిజన్స్.
1940ల నాటి చిరిగిన స్వెట్‌షర్ట్ అమ్మకానికి.. ధర వింటే కళ్లు తేలేస్తారు!