లైవ్‌లో అనసూయ నడుమును పట్టేసిన నెటిజన్స్‌

గత నెల రోజులుగా లాక్‌డౌన్‌ కారణంగా పూర్తిగా ప్రేక్షకులకు దూరంగా ఉంటున్న హాట్‌ యాంకర్‌ అనసూయ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా లైవ్‌లోకి వచ్చింది.

ఈ సందర్బంగా పలు ఆసక్తికర విషయాలపై ఆమె స్పందించింది.నెటిజన్స్‌ ప్రశ్నించే ప్రశ్నలకు ఆమె సమాధానాలు చెప్పింది.

ఇదే సమయంలో ఈ అమ్మడు చేసిన కాస్త అతి కూడా నెట్టింట వైరల్‌ అయ్యింది.

చాలా రోజుల తర్వాత కొందరు అడుగుతూ ఉండటం వల్ల కాస్త మేకప్‌ వేసుకుని వచ్చాను అంటూ క్యూట్‌ క్యూట్‌గా చెప్పింది.

చీర కట్టులో అనసూయను చాలా రోజుల తర్వాత నెటిజన్స్‌ చూశారు.లైవ్‌లో అర్దగంట పాటు ఆమె ప్రేక్షకులతో ఇంట్రాక్ట్‌ అయ్యింది.

ఈ సందర్బంగా అమ్మడి నడుమును నెటిజన్స్‌ పట్టేశారు.అనుకోకుండా రెండు చేతులు పైకి ఎత్తడంతో అనసూయ నడుము మరియు నాభి కనిపించాయి.

ఆ లైవ్‌ వీడియోలో నుండి ఆ కొద్ది పార్ట్‌ను కట్‌ చేసి నెట్టింట వైరల్‌ చేస్తున్నారు.

ఆ వీడియోకు లక్షల్లో లైక్స్‌ వేలల్లో షేర్స్‌ వస్తున్నాయి. "-vertical""/"/ అనసూయకు ఉన్న క్రేజ్‌ ఏ పాటిదో ఈ వీడియోకు వస్తున్న క్రేజ్‌ను బట్టి అర్థం చేసుకోవచ్చు.

ఎంతో మంది హీరోయిన్స్‌ తమ నడుమును బొడ్డును ఎక్స్‌ పోజ్‌ చేస్తూ ఉంటారు.

కాని అనసూయ నడుము కొన్ని సెకన్లు కనిపించినా కూడా నోరు వెళ్లబెట్టి మరీ పదే పదే చూస్తూ ఆ వీడియోను వైరల్‌ చేస్తున్నారు.

అనసూయ ఈ నడుము వీడియోలపై ఎలా స్పందిస్తుందో చూడాలి.

పుష్ప కేశవ పాత్రలో ఆ హీరో చేయాల్సి ఉంది.. వైరల్ అవుతున్న సుకుమార్ కామెంట్స్!