సముద్రం ఒడ్డున భర్తకు లిప్ కిస్ ఇచ్చిన అనసూయ.. వైరల్ అవుతున్న ఫోటోలు!

బుల్లితెర హాట్ యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు.

తన అందాలతో కుర్రాళ్ల మనసులు దోచుకున్న ఈ బ్యూటీ ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.

వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించి మంచి క్రేజ్ ను సంపాదించుకుంది.ప్రస్తుతం వెండితెరపై వరుస ప్రాజెక్టులతో ఓ రేంజ్ లో దూసుకుపోతుంది.

ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ షో ద్వారా తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమైన అనసూయ.

అంతకుముందే వెండితెరపై పలు సినిమాలలో నటించింది.కానీ అంత సక్సెస్ అందుకోలేకపోయింది.

ఇక జబర్దస్త్ లో అడుగుపెట్టాక బుల్లితెర పైనే కాకుండా వెండితెరపై కూడా మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.

"""/" / రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రలో ఓ రేంజ్ లో ఆకట్టుకుంది అనసూయ.

దాంతో ఆ తర్వాత ఈ అమ్మడు కు వెండితెరపై వరుస అవకాశాలు వచ్చాయి.

పలు సినిమాలలో స్పెషల్ సాంగ్ లో కూడా నటించింది.ఇటీవలే విడుదలైన పాన్ ఇండియా మూవీ పుష్పలో నెగటివ్ రోల్ తో బాగా ఆకట్టుకుంది.

ఇక పుష్ప 2 లో కూడా అనసూయ పాత్ర కి మరింత క్రేజ్ ఉంటుందని తెలిసింది.

ఇక సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా కనిపిస్తుంది.నిత్యం హాట్ ఫోటోలను, డాన్స్ వీడియోలను అభిమానులతో బాగా పంచుకుంటుంది.

సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది ఈ హాట్ బ్యూటీ.

ఇక అనసూయ శశాంక్ భరద్వాజ్ ను పెళ్లి చేసుకోగా ఈమెకు ఇద్దరు కొడుకులు ఉన్నారు.

"""/" / అయినా కూడా తన అందంతో ఎటువంటి మార్పు లేదు.లేటు వయసులో కూడా తన అందాలను ఆరబోస్తుంది.

ఇక సోషల్ మీడియాలో వాటిని పంచుకుంటూ బాగా సందడి చేస్తుంది.నిత్యం ఫోటో షూట్లతో బాగా హడావుడి చేస్తుంది.

అప్పుడప్పుడు అభిమానులతో ముచ్చట్లు కూడా పెడుతూ ఉంటుంది ఈ హాట్ బ్యూటీ.ఇక ఈమెకు నెగటివ్ కామెంట్స్ వస్తే చాలు ఓ రేంజ్ లో ఫైర్ అవుతుంది.

అంతేకాకుండా తన నోటికి వచ్చిన మాటలతో అందర్నీ షాక్ అయ్యేలా చేస్తుంది.ఇదిలా ఉంటే తాజాగా తన భర్త భరద్వాజ్ తో బాగా ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపించింది.

తన ఫ్యామిలీతో అనసూయ వెకేషన్ కి వెళ్లగా అక్కడ గడుపుతున్న ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటుంది.

తాజాగా మరికొన్ని ఫోటోలు పంచుకోగా.అందులో సముద్రపు ఒడ్డున తన భర్తకు లిప్ కిస్ ఇచ్చి అందరి దృష్టిలో పడింది.

ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ మారగా నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు.

ఇక అనసూయ ప్రస్తుతం పుష్ప 2తో పాటు మరి కొన్ని ప్రాజెక్టులలో బిజీగా ఉంది.

ఇక బుల్లితెరలో జబర్దస్త్ లో మాత్రం యాంకరింగ్ కంటిన్యూ చేస్తూనే ఉంది.మొత్తానికి అటు వెండి తెర ఇటు బుల్లితెరపై అనసూయ బాగా క్రేజ్ సంపాదించుకుంది.

బుల్లిరాజు రోల్ విమర్శలపై అనిల్ రావిపూడి సమాధానం ఇదే.. ఏం చెప్పారంటే?