కొడుకులతో కలిసి వాటికోసం కుస్తీ పడుతున్న అనసూయ.. ఫోటోలు వైరల్?

అనసూయ భరద్వాజ్ ( Anasuya Bhardwaj ) పరిచయం అవసరం లేని పేరు వెండితెర నటిగా పాన్ ఇండియా స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు అందుకొంటూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా గడుపుతున్నారు.

ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి అనసూయ తన కెరియర్ మాత్రం బుల్లితెరపై ప్రారంభించిన సంగతి తెలిసిందే.

బుల్లితెర యాంకర్ గా కొనసాగుతూ ఉన్నటువంటి ఈమె ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.

ఇలా బుల్లితెరపై ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకోవడంతోనే ఈమెకు వెండితెర సినిమా అవకాశాలు కూడా వచ్చాయని చెప్పాలి.

ప్రస్తుతం వెండితెరపై విభిన్న పాత్రలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి అనసూయ పాన్ ఇండియా స్టార్ హీరోల సినిమాలలో కూడా నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.

ఇలా సినిమాల పరంగా ఎంతో బిజీగా ఉండే ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా కనిపిస్తారు.

సోషల్ మీడియా వేదికగా తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకొని ఈమె తాజాగా తన భర్త పిల్లలతో కలిసి మామిడికాయల కోసం వేట మొదలుపెట్టారు.

సమ్మర్ అంటేనే మామిడికాయల సీజన్ అని చెప్పాలి ఎక్కడ చూసినా మనకు మామిడికాయలు కనిపిస్తూ ఉంటాయి.

ఈ క్రమంలోనే అనసూయ తన ఇంటి ఆవరణంలో ఉన్నటువంటి మామిడి చెట్టుకు ఉన్న మామిడికాయలను కోశారు.

"""/" / ఇలా తన ఇద్దరు కొడుకులతో పాటు తన భర్తతో కలిసి కూడా ఈమె మామిడికాయలు కోసే పనిలో ఎంతో బిజీ అయ్యారు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలను వీడియోలను ఇంస్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా షేర్ చేయడంతో ఇవి కాస్త వైరల్ అవుతున్నాయి.

ఇలా ఇంటిలో పండిన మామిడి చెట్టు నుంచి మామిడికాయలు ( Mangoes )కోస్తూ ఎంజాయ్ చేశారు.

"""/" / ఇక అనసూయ కెరియర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ తన ఫ్యామిలీని మాత్రం నెగ్లెట్ చేయరు అనే సంగతి తెలిసిందే.

తనకు షూటింగ్లలో ఏమాత్రం విరామం దొరికిన తన ఫ్యామిలీతో కలిసి ఆ క్షణాలను గడపడానికి ఈమె ఇష్టపడుతుంటారు.

అలాగే తరచూ తన ఫ్యామిలీతో కలిసి ఈమె వెకేషన్ లకి కూడా వెళుతూ ఉంటారు.

ఇలా తన ఫ్యామిలీతో అనసూయ ఎంజాయ్ చేసే ఆ క్షణాలన్నింటినీ కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.

ఇక ఈమె సోషల్ మీడియా వేదికగా ఏ విధమైనటువంటి పోస్ట్ చేసిన తీవ్రస్థాయిలో విమర్శలను ఎదుర్కొంటూనే ఉంటారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్27, శుక్రవారం 2024