హాట్ ఫోటోలు షేర్ చేసిన అనన్య పాండే.. అందాలు మాములుగా లేవుగా?

ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు ఖాళీ సమయం దొరికితే చాలు ఏదో ఒక ఫోటో పంచుకుంటూ ఉంటారు.

తమ అందాలతో ప్రతిక్షణం అందర్నీ మెప్పించే ప్రయత్నం చేస్తూ ఉంటారు.సినిమాల్లోనే కాకుండా బయట కూడా పొట్టి పొట్టి బట్టలు వేస్తూ బాగా పిచ్చెక్కిస్తూ ఉంటారు.

నిత్యం ట్రెండ్ అంటూ చిన్న చిన్న ముక్కలను ధరించి విమర్శలు ఎదుర్కొంటూ ఉంటారు.

అయినా కూడా వాటిని పట్టించుకోకుండా మరింత గ్లామర్ షో చేస్తూ రెచ్చిపోతూ ఉంటారు.

కేవలం స్టార్ హీరోయిన్లే కాకుండా చిన్న హీరోయిన్లు సైతం పొట్టి పొట్టి స్కట్లు ధరించి అందాలను బయట పెడుతున్నారు.

ఇప్పటికే చిన్న హీరోయిన్లు తమ హాట్ హాట్ అందాలతో సోషల్ మీడియాలలో సందడి చేయగా అందులో ఒకరు అనన్య పాండే కూడా ఉన్నారని చెప్పాలి.

"""/"/ బాలీవుడ్ కు చెందిన గ్లామర్ బ్యూటీ అనన్య పాండే.  ఇక ఈ బ్యూటీ తన అందంతో, నటనతో అక్కడి ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది.

తొలి నటనతో మంచి మార్కులు సంపాదించుకుంది.ఇక అక్కడ వరుస అవకాశాలు అందుకోగా.

  గతంలో విజయ్ దేవరకొండ నటించిన లైగర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది.

కానీ ఈ సినిమా డిజాస్టర్ కావడంతో ఈ బ్యూటీ కి కూడా అంత పేరు రాలేకపోయింది.

పైగా తన నటన బాగోలేదు అంటూ తెలుగు ప్రేక్షకులు తను ఐరన్ లెగ్ అంటూ బాగా కామెంట్లు కూడా చేశారు.

బాలీవుడ్ ఇండస్ట్రీకి మాత్రం అతి తక్కువ సమయంలో పరిచయమై మంచి అభిమానాన్ని సొంతం చేసుకుంది.

2019లో స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ -2 సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది.

తొలి సినిమాతోనే తన నటనకు అవార్డులు కూడా సొంతం చేసుకుంది. """/"/ అదే ఏడాది మరో సినిమాలో కూడా నటించింది.

ఇక వరుసగా అవకాశాలు కూడా అందుకుంటుంది ఈ బ్యూటీ.గతంలో అనన్య తన వ్యక్తిగత విషయంలో కూడా హాట్ టాపిక్ గా నిలిచింది.

డ్రగ్స్ వ్యవహారంలో ఈమె కూడా ఉన్నట్లు తెలిసింది.ఇక సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.

తన ఫోటోల షేర్ల తో అందర్నీ ఆకట్టుకుంటుంది.ఎప్పటికప్పుడు బాగా హాట్ ఫోటోలు షూట్ చేయించుకుంటూ బాగా రెచ్చిపోతూ ఉంటుంది.

బికినీ లో కూడా కనిపిస్తూ బాగా రెచ్చగొడుతూ ఉంటుంది.అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా కొన్ని ఫొటోస్ పంచుకుంది ఈ బ్యూటీ.

అందులో బికినీ లో, షర్ట్ డ్రెస్ లలో కనిపించింది.బ్యాక్ అందాలు చూపిస్తూ బాగా ఎక్స్పోజ్ చేసింది.

ఎద అందాలతో ఎప్పటిలాగే రెచ్చిపోయింది.ఇక ఆ ఫోటోలు బాగా వైరల్ అవ్వగా.

ఆ ఫోటోలను చూసిన నెటిజన్స్ రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు.ఇక ఈ బ్యూటీకి లైగర్ ఫ్లాప్ రావటంతో తెలుగులో పట్టించుకునే దర్శక నిర్మాతలు లేరని చెప్పాలి.

బాలయ్య బాబీ మూవీకి ప్రచారంలో మరో టైటిల్.. ఇలాంటి టైటిల్ సూటవుతుందా?