వైట్ శారీలో అనన్య నాగల్ల.. అదుర్స్..!

అంతకుముందు మల్లేశం సినిమాలో నటించిన అనన్య నాగల్ల ఆ సినిమాతో కొద్దిపాటి క్రేజ్ తెచ్చుకోగా ఎప్పుడైతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో వకీల్ సాబ్ సినిమాలో నటించిందో అప్పటి నుంచి అమ్మడి రేంజ్ మారిపోయింది.

పవన్ సినిమాలో వన్ ఆఫ్ ది మెయిన్ రోల్ చేయడంతో ఆమెపై అందరి ఫోకస్ ఏర్పడింది.

ఈ క్రమంలో అనన్యా నాగల్ల తనకు వచ్చిన ఈ ఫాలోయింగ్ ని వాడుకోవాలని ఫిక్స్ అయ్యింది.

వకీల్ సాబ్ ముందు అరకొర ఫాలోవర్స్ తో సోషల్ మీడియా ఎకౌంట్లు ఉన్న అనన్యా నాగల్ల ఆ సినిమా తర్వాత 7 లక్షలకు పైగా ఫాలోవర్స్ తో సత్తా చాటుతుంది.

వకీల్ సాబ్ తర్వాత నితిన్ మాస్ట్రో సినిమాలో నటించిన అనన్యా నాగల్ల సమంత లీడ్ రోల్ లో వస్తున్న శాకుంతలం సినిమాలో కూడా నటిస్తుంది.

సోలో హీరోయిన్ గా ప్రయత్నాలు మొదలు పెట్టిన అమ్మడు దర్శక నిర్మాతలను ఎట్రాక్ట్ చేసేందుకు ఫోటో షూట్స్ చేస్తుంది.

తన సోషల్ మీడియా ఫాలోవర్స్ కోసం కూడా అనన్యా నాగల్ల హాట్ ఫోటో షూట్స్ తో అలరిస్తుంది.

లేటెస్ట్ గా అమ్మడు వైట్ శారీలో అదరగొట్టేస్తుంది.శారీలోనే కనిపిస్తున్నా తన ఓర చూపులతో ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేస్తుంది అనన్యా నాగల్ల.

మరి అమ్మడికి సరైన ఛాన్స్ వస్తే మాత్రం రచ్చ చేయడం కన్ ఫర్మ్ అని చెప్పొచ్చు.

ముస్లిం రిజర్వేషన్లపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..!!