దిల్‌ ఉంటే చాలంటున్న ఆనంద్‌ మహీంద్ర… విషయం ఇదే!

దిల్‌ ఉంటే చాలంటున్న ఆనంద్‌ మహీంద్ర… విషయం ఇదే!

ఈ మహీంద్రా గ్రూప్ ప్రస్తుత చైర్మన్ ఆనంద్ మహీంద్రా( Anandh Mahindra ) గురించి ప్రత్యేకించి ఇక్కడ చెప్పాల్సిన పనిలేదు.

దిల్‌ ఉంటే చాలంటున్న ఆనంద్‌ మహీంద్ర… విషయం ఇదే!

భారతదేశంలో పుట్టిన ప్రముఖ వ్యాపారవేత్త ఈయన.ముంబైకి చెందిన బిజెనెస్ గ్రూప్ లో ఏరోస్పేస్, అగ్రిబిజినెస్, స్పేర్స్, ఆటోమోటివ్, నిర్మాణ పరికరాలు, ఎనర్జీ, వ్యవసాయ పరికరాలు, డిఫెన్స్, ఆర్థిక మరియు భీమా, సమాచార సాంకేతికత, పారిశ్రామిక పరికరాలు, విశ్రాంతి మరియు ఆతిథ్యం, లాజిస్టిక్స్, రియల్ ఎస్టేట్, ఆఫ్టర్ సేల్స్, రిటైల్‌.

దిల్‌ ఉంటే చాలంటున్న ఆనంద్‌ మహీంద్ర… విషయం ఇదే!

ఇలా పలురకాల వ్యాపారాలను దిగ్విజయంగా నడుపుతున్న ధీశాలి ఆనంద్ మహీంద్రా.ఆనంద్ మహీంద్రా నికర విలువ 2020 జనవరి నాటికి $1.

6 బిలియన్లుగా అంచనా వేయబడింది. """/" / అసలు విషయంలోకి వెళితే.

ఆనంద్‌ మహీంద్ర తాజాగా తన సోషల్ మీడియా( Social Media ) వేదికగా మరో ఇంట్రస్టింగ్‌ వీడియోను షేర్‌ చేశారు.

తన మనసుకు నచ్చిన, వీడియోని ఫ్యాన్స్‌తో పంచుకోకపోతే ఈ బిజినెస్ మ్యాన్ కి నిద్ర పడ్డాడు.

కొత్త కొత్త ఆలోచనలను తన ట్విట్టర్ వేదిక ద్వారా ప్రమోట్ చేస్తూ వుంటారు.

తాజాగా మనసుంటే మార్గముంటుంది అంటూ ఒక వీడియోను ట్వీట్‌ చేయగా అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

చాలామంది దానిని రీ ట్వీట్ చేస్తున్నారు.హ్యాండ్‌మేడ్‌, ఫ్యాన్‌ మేడ్‌ ఐస్‌ క్రీం ఓన్లీ ఇన్‌ ఇండియా అంటూ ఒక వీడియోను షేర్‌ చేయడం ఇపుడు వార్తల్లో విశేషంగా నిలిచింది.

"""/" / ఇకపోతే ఆనంద్ మహీంద్రా 1996లో భారతదేశంలో నిరుపేద బాలికల విద్య కోసం నాన్హి కాలీ అనే ప్రభుత్వేతర సంస్థను స్థాపించడం జరిగింది.

ప్రపంచంలోని 50 మంది గొప్ప నాయకులలో ఆయనను ఒకరిగా ఫార్చ్యూన్ మ్యాగజైన్( Fortune ) ఎంపిక చేసిన విషయం తెలిసినదే.

అదే మ్యాగజైన్ 2011లో ఆసియాలోని 25 అత్యంత శక్తివంతమైన వ్యాపారవేత్తల జాబితాలో ఆనంద్ మహీంద్రా పేరు చేర్చగా అప్పట్లో అది రికార్డ్ అని చెప్పుకోవాలి.

ఆనంద్ మహీంద్రా కేవలం వ్యారవేత్త మాత్రమే కాదు.మంచి మనసున్న వ్యక్తి.

ఫోర్బ్స్ (ఇండియా) 2013 సంవత్సరానికి 'ఆంట్రప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్'గా ఆయనని గుర్తించింది.

ఇంకా ఆయనకి భారత ప్రభుత్వం 2020 జనవరిలో 3వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది.

కన్నప్ప సినిమా కోసం ప్రభాస్ షాకింగ్ కండిషన్… తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!