డ్రైవర్ లేకుండా దూసుకెళ్తున్న బొలెరో వాహనం.. కొత్త టెక్నాలజీ అంటున్న ఆనంద్ మహీంద్రా..!

ఆనంద్ మహీంద్రా( Anand Mahindra ) .ఈయన గురించి భారతదేశంలో ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.

ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పెద్ద వ్యాపాలు చేస్తున్న ఈయన మరోవైపు సోషల్ మీడియాలో కూడా చురుకుగా ఉంటూ ఎప్పటికప్పుడు ఎన్నో విషయాలను తెలుపుతుంటాడు.

ఇందులో భాగంగా తనకు నచ్చిన, మెచ్చిన వీడియోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ దానికి సంబంధించిన వివరాలను తెలుపుతూ ఉంటాడు.

ఇకపోతే తాజాగా ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ వీడియోలో ఓ బొలెరో వాహనం ( A Bolero Vehicle ) డ్రైవర్ లేకుండా నడపడం గమనించవచ్చు.

ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే. """/" / మామూలుగా బొలెరో వాహనాన్ని డ్రైవర్ సహాయంతో వాడుతాం.

కాకపోతే ఆనందమహేంద్ర షేర్ చేసిన వీడియోలో బొలెరో వాహనాన్ని డ్రైవర్ లెస్ గా మార్చడాన్నీ ఆయన అభినందించారు.

మహేంద్ర కంపెనీకి చెందిన బొలెరో వాహనం డ్రైవర్ లేకుండా రోడ్లపై పరుగులు తీస్తున్న సమయంలో తీసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ వీడియో సంబంధించి కారణం మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌ లో సంజీవ్ శర్మ( Sanjeev Sharma ) సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు.

స్వయాత్ రోబోట్ వ్యవస్థాపకుడైన సీఈవో( Swayath Robot ) ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆనంద్ మహేంద్ర భారతదేశంలో పెరుగుతున్న సాంకేతిక ఆవిష్కరణలకు నిదర్శనం అంటూ తెలిపారు.

దాంతోపాటు తాను ఎంపిక చేసుకున్న కారుపై కూడా కచ్చితంగా చర్చ జరుగుతుందని ఆయన రాసుకోవచ్చాడు.

"""/" / ఇక సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోకు భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా సోషల్ మీడియా నెజిజన్స్ కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు.

ఇందులో కొందరైతే 'వావ్.ఈ టెక్నాలజీ చూసిన తర్వాత ఎంతో సంతోషంగా ఉందని చెబుతూనే.

ఇప్పుడు కొత్త టెక్నాలజీ కోసం మనం ప్రపంచం వైపు చూడాల్సిన అవసరం లేదని.

, మనవారే ఈ టెక్నాలజీని ఇంత సులువుగా చేసేస్తున్నారు' అంటూ చెప్పుకొచ్చారు.మరికొందరైతే.

'ఇక టెస్లా పని అయిపోయినట్లే' అంటూ కామెంట్ చేస్తున్నారు.ఈ వీడియోలో బొలెరో వాహనం ఎదురుగా వస్తున్న సమయంలో లారీ బైక్ లాంటివి వచ్చినప్పుడు అదిఅంతకు అదే పక్కకు జరిగి రోడ్డుపై ప్రయాణిస్తుంది.

తప్పు పైన తప్పు చేస్తున్న హీరో రాజ్ తరుణ్..ఇలా చేస్తే ఇంకా పాతాళానికే!