Anand Deverakonda : రష్మికను ఆనంద్ దేవరకొండ ఏమని పిలుస్తారో తెలుసా.. నిక్ నేమ్ భలే ఉందంటూ?
TeluguStop.com
టాలీవుడ్ హీరోయిన్ రష్మిక మందన, విజయ్ దేవరకొండ( Vijay Deverakonda ) గురించి మనందరికి తెలిసిందే.
గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య ఏదో ఉందని, వీరిద్దరూ ప్రేమలో మునిగి తెలుతున్నారు అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్న విషయం తెలిసిందే.
అయితే ఎప్పటికప్పుడు ఆ వార్తలు నిజం కావు అని కొట్టి పారేస్తూనే వచ్చారు విజయ్,రష్మిక.
కానీ ఇద్దరు మాత్రం వేకెషన్, బర్త్డే పార్టీ లు, ట్రిప్స్ కి వెళుతూ ఫుల్ గారు ఎంజాయ్ చేస్తున్నారు.
ఇక ఒకరిపై ఒకరు చేసుకునే పోస్టులతో కచ్చితంగా వీరి మధ్య ఏదో ఉందనే అనుకుంటున్నారు.
కానీ ఈ జంట మాత్రం వారి మద్యం ఏమి లేదు అని చెప్పు కొస్తున్నారు.
"""/" /
ఇది ఇలా ఉంటే తాజాగా మరోసారి రష్మిక, విజయ్ మధ్య ఏదో ఉందని వైరల్ అవుతుంది.
కానీ ఈ సారి ఆనంద్ దేవరకొండ( Anand Deverakonda ) వల్ల వైరల్ అవుతున్నారు.
నేడు ఆనంద్ దేవరకొండ పుట్టిన రోజు కావడంతో అభిమానులు, నెటిజన్లు, పలువురు ప్రముఖులు అతనికి విషెష్ చెప్తున్నారు.
ఈ క్రమంలో రష్మిక కూడా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఆనంద్ దేవరకొండ ఫోటో షేర్ చేసి హ్యాపీ బర్త్ డే ఆనందా అని పోస్ట్ చేసింది.
దీంతో ఈ పోస్ట్ ని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేస్తూ థ్యాంక్యూ రషీ కానీ ఈ వరస్ట్ ఫోటో ఎందుకు పెట్టావు అని సరదాగా అన్నాడు.
దీనికి రష్మిక మళ్ళీ తన స్టోరీలో రిప్లై ఇస్తూ అందుకే నేను అడిగినప్పుడు మంచిగా పోజ్ ఇమ్మనేది అని సరదాగా పోస్ట్ చేసింది.
"""/" /
దీంతో ఆనంద్ రష్మికని క్యూట్ గా రషీ అని పిలుస్తాడని తెలుస్తోంది.
వీళ్ళ ఇద్దరి పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.దాంతో వీరిద్దరి మధ్య అంత క్లోజ్ నెస్ ఉందా అని ఆశ్చర్యపోతున్నారు అభిమానులు.
అయితే గతంలో కూడా వీరు ఒకరి గురించి ఒకరు పోస్టులు సరదాగా పెట్టుకొని వైరల్ అయిన విషయం తెలిసిందే.
దీంతో విజయ్ తోనే కాదు విజయ్ ఫ్యామిలీతో కూడా రష్మికకు మంచి అనుబంధం ఉందని కామెంట్స్ చేస్తున్నారు.
అసలు ఆనంద్ తో రష్మిక ( Rashmika Mandanna )ఇప్పటివరకు కలిసి పనిచేయలేదు కానీ ఇంత క్లోజ్ గా, ఒకరికొకరు సరదాగా నిక్ నేమ్స్ పెట్టుకొని పిలుచుకునేంత క్లోజ్ గా మంచి ఫ్రెండ్స్ అయ్యారంటే విజయ్, రష్మిక మధ్య బాండింగ్ వల్లే అని కామెంట్స్ చేస్తున్నారు.
ఆడవారు మొలకెత్తిన శనగలను తింటే ఏం అవుతుందో తెలుసా..?