బేబీ సినిమాకి మరో మూడు రోజులే మిగిలి ఉంది…!

బేబీ సినిమాకి మరో మూడు రోజులే మిగిలి ఉంది…!

ఆనంద్‌ దేవరకొండ( Anand Devarakonda ) హీరోగా వైష్ణవి చైతన్య( Vaishnavi Chaitanya ) హీరోయిన్ గా విరాజ్ ముఖ్య పాత్ర లో రూపొందిన బేబీ సినిమా( Baby Movie ) చిన్న సినిమా గా విడుదల అయ్యి పెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది.

బేబీ సినిమాకి మరో మూడు రోజులే మిగిలి ఉంది…!

రెండవ వీకెండ్‌ పూర్తి అయ్యేప్పటికి దాదాపుగా రూ.80 కోట్ల వసూళ్లు నమోదు చేయడం జరిగింది.

బేబీ సినిమాకి మరో మూడు రోజులే మిగిలి ఉంది…!

బేబీ సినిమా విడుదల అయినప్పటి నుండి కూడా మంచి వసూళ్లు నమోదు అవుతున్న నేపథ్యం లో వంద కోట్ల వసూళ్లు నమోదు అవ్వడం ఖాయం అన్నట్లుగా అంతా కూడా చాలా నమ్మకంగా ఉన్నారు.

"""/" / రెండవ వీకెండ్‌ వరకు కాస్త అటు ఇటుగా 90 కోట్లు వచ్చి ఉంటే లాంగ్ రన్ లో వంద కోట్ల వసూళ్లు నమోదు అయ్యే అవకాశం ఉండేది.

కానీ ఇప్పుడు బేబీ వంద కోట్ల క్లబ్‌ లో చేరుతుందా అంటే అనుమానమే అన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు మరియు ప్రేక్షకులు ఆసక్తికరంగా మాట్లాడుకుంటున్నారు.

ఆకట్టుకునే మంచి కథ కథనాలతో ఈ సినిమా ను విడుదల చేయడం ద్వారా భారీ వసూళ్లు నమోదు అవుతున్నాయి.

సినిమా మూడవ వారం లో కూడా మంచి వసూళ్లు వచ్చి ఉండేవి.కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తూ ఉంటే బేబీ సినిమా వసూళ్లు డ్రాప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

"""/" / ఎందుకంటే పవన్‌ కళ్యాణ్ బ్రో సినిమా ( Bro Movie )రాబోతుంది.

సాయి ధరమ్ తేజ్ కీలక పాత్ర లో సముద్ర ఖని దర్శకత్వం లో ఈ సినిమా రూపొందిన విషయం తెల్సిందే.

ఆ సినిమా విడుదల అయిన తర్వాత బేబీ కలెక్షన్స్ డ్రాప్ అవ్వడం ఖాయం.

బ్రో సినిమా ఫలితం ను బట్టి మళ్లీ బేబీ కలెక్షన్స్‌ ఉంటాయి అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఎం చేసినా కూడా బేబీ సినిమా వంద కోట్ల వసూళ్లు సాధ్యం అవుతుందా లేదా అంటే కచ్చితం గా లేదు అన్నట్లు కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇక హీరో ఆనంద్ దేవరకొండ ఇంకా వైష్ణవి చైతన్య లు మంచి నటనతో మెప్పించారు.

మొత్తానికి సినిమా కు భారీ వసూళ్లు అయితే దక్కించుకుంది కానీ బ్రో సినిమా రాబోతున్న నేపథ్యం లో వంద కోట్ల వసూళ్లు సాధించక పోవచ్చు.

దూరపు కొండలు నునుపు.. కెనడా వెళ్లడంపై భారతీయుడి ఎమోషనల్ పోస్ట్