వెంకటగిరి సీటు నాదే..: ఎమ్మెల్యే ఆనం

వెంకటగిరి సీటు నాదే: ఎమ్మెల్యే ఆనం

వచ్చే ఎన్నికల్లో నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగుతానని సిట్టింగ్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి( Anam Ramanarayana Reddy ) పరోక్ష వ్యాఖ్యలు చేశారు.

వెంకటగిరి సీటు నాదే: ఎమ్మెల్యే ఆనం

వెంకటగిరి సీటు తనదేనని పేర్కొన్నారు.టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయం మేరకు పని చేస్తామని ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు.

వెంకటగిరి సీటు నాదే: ఎమ్మెల్యే ఆనం

తాను భావించినట్లే చంద్రబాబు నిర్ణయం ఉంటుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.తనను ఎలా గౌరవించాలో చంద్రబాబు( Chandrababu Naidu )కు తెలుసని వెల్లడించారు.

కూలీ కోసం బుట్ట బొమ్మ… కళ్ళు చెదిరే రేంజిలో రెమ్యూనరేషన్?

కూలీ కోసం బుట్ట బొమ్మ… కళ్ళు చెదిరే రేంజిలో రెమ్యూనరేషన్?